కొన్ని సార్లు బంగారం లాంటి అవకాశాలు తలుపు తడుతుంటాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కారణం పరిస్థితులు. ఇప్పుడు అలాంటి అద్రుష్టమే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాకి తలుపు తట్టినా పరిస్థితుల కారణంగా అద్రుష్టాన్ని వెనక్కి పంపింది.
విషయం ఏంటంటే త్వరలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం మహేష్, నాగార్జునలతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసి అందులో ఐశ్వర్యరాయ్, శ్రుతి హాసన్ లాంటి స్టార్లను ఎంపిక చేసుకున్నాడు.మరో పాత్రకు సొనాక్షీ అయితే బాగుంటుందని, ఆమెను సంప్రదించారట. స్టోరీలైన్ కూడా సోనాక్షికి వినిపించారట.
ఆ కథ, తన పాత్ర బాగా నచ్చినా ఈ చిత్రాన్ని అంగీకరించే పరిస్థితిలో లేదట. ఎందుకంటే బిజీ షెడ్యూల్. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. మణి అడిగిన డేట్స్ తన డైరీలో ఖాళీగా లేక పోయే సరికి బంగారంలాంటి ఈ అవకాశాన్ని వదులుకుందట.
మొన్నటికి మొన్న సుభాష్ ఘయ్ ఇచ్చిన ఆఫర్, ఇప్పుడు మణి ఆఫర్ రెండు పోయే సరికి ఈ అమ్మడు తెగ భాద పడిపోతుందట.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more