బాలీవుడ్ లో ఇప్పుడో హాట్ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. నిర్మాతతో అఫైర్ పెట్టుకున్న కారణంగా తన రోల్ ప్రాధాన్యత తగ్గించేశారంటూ తాప్సీపై మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు చేయటం డిస్కషన్ కు తెరలేపింది. వీరిద్దరూ కలిసి జుడ్వా -2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్ర ప్రోడ్యూసర్ సాజిద్ నదియావాలాతో తాప్సీ అఫైర్ పెట్టుకుందనే వార్త ఈ మధ్య మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి తోడు సినిమాలో తాప్సీ, జాక్వెలిన్ ఇద్దరూ హీరోయిన్లే. కేవలం సాజిద్ తో క్లోజ్ నెస్ కారణంగా తనకు కేటాయించిన రోల్ ను తాప్సీ లాగేసుకుందనేది లంక బ్యూటీ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
అయితే తాప్సీ ఏ చిత్రం చేసినా ఆ నిర్మాత, దర్శకులతో క్లోజ్ గా మూవ్ అవ్వటం కామన్ అనే విషయాన్ని గమనించాలి. అంతేకాదు జాక్వెలిన్ ఆరోపణలు చేసినట్లు ఎక్కడా అధికారికంగా లేదు. అలాంటప్పుడు మీడియానే అనవసరంగా ఫేక్ న్యూస్ లు రాస్తోందని తాప్సీ మండిపడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ క్రేజీ ప్రాజెక్టుతోపాటు తెలుగులో ఆనందో బ్రహ్మ అనే హర్రర్ కామెడీ లో తాప్సీ నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more