శృతీహాసన్-గౌతమిల మధ్య కాస్టూమ్స్ చిచ్చు | Shruthi Hassan clash with Gautami in Sabhash Naidu shooting

Shruthi hassan clash with gautami in sabhash naidu shooting

Gautami Shruthi hassan fight, Shruthi Hassan clash with Gautami, Kamal Gautami, Gautami Shruthi Hassan fight, Sabash Naidu Shruthi Trouble

Shruthi Hassan clash with Gautami in Sabhash Naidu shooting.

కమల్ సినిమాలో శృతి-గౌతమి చిచ్చు?

Posted: 08/13/2016 11:05 AM IST
Shruthi hassan clash with gautami in sabhash naidu shooting

కమల్ హాసన్ సహచరి గౌతమికి, ఆయన కూతురు శృతీహాసన్ కు అస్సలు పడట్లేదనే వార్త ఇప్పుడు సౌత్ లో చక్కర్లు కొడుతోంది. శభాష్ నాయుడు షూటింగ్ సమయంలో వీరి గొడవ ముదరి పాకాన పడినట్లు చిత్రయూనిట్ లీకులు ఇస్తోంది. కమల్ హసన్, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా శభాష్ నాయుడు రూపుదిద్దుకుంటుండగా, శృతీహాసన్ అందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూఎస్ లో షూటింగ్ జరుగుతోంది.

అయితే ఏ సినిమా షూటింగులోనైనా సరే కూల్ గా కనిపించే శ్రుతి  తన తండ్రి రూపొందిస్తున్న ఈ చిత్రం సెట్స్ లో మాత్రం చాలా మూడీగా ఉంటోందట. పైపెచ్చు, తండ్రి కమల్ సహచరి గౌతమి పట్ల కోపంగా కూడా ఉంటోందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ బాధ్యతలను గౌతమీయే చూస్కోంటోంది. అక్కడే వీరి మధ్య గొడవలొస్తున్నాయని సమాచారం.

గౌతమీ పెత్తనాన్ని సహించలేని శృతీ కాస్ట్యూమ్స్ వంకతో రోజు గొడవలు చేస్తోందట. 'నా స్టయిల్ కి తగ్గట్టుగా ఇవి లేవు' అంటూ ఆమె చిర్రుబుర్రులాడుతోందని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ గొడవలతో అప్సెట్ అవుతున్న కమల్ వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ శృతీ అస్సలు తగ్గట్లేదంట. మరి ఈ సమస్యను కమల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautami  Kamal Hassan  Sabash Naidu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more