అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఆ మల్టీస్టారర్ | NTR-Allu Arjun no for KS Rama Rao movie

Ntr allu arjun no for multistarrer movie

NTR-Allu Arjun Multi Starrer, KS Rama Rao Mega-Nandamuri Multi Starrer, Big Multi Starrer in tollywood, Kalyan Ram-Saidharam Tej Movie

NTR-Allu Arjun no for KS Rama Rao movie, miss the multi starrer movie, Kalyan Ram Saidharam tej grab opportunity.

ఆ మల్టీస్టారర్ సెన్సేషన్ అయ్యేదే! ప్చ్...

Posted: 08/08/2016 07:06 PM IST
Ntr allu arjun no for multistarrer movie

మల్లీ స్టారర్ ఈ పేరు వెనుకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ ఒకే సినిమాలకు క్యూ కట్టడం, పైగా అలా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే కావటం ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. కానీ, ఇగో క్లాష్ లో, లేక అభిమానులు నొచ్చుకుంటారనో తెలీదు కానీ, ఇప్పుడున్న హీరోలు మాత్రం ఆ పేరంటనే ఉలిక్కి పడుతున్నారు. కానీ, సీతమ్మ వాకిట్లో... ఇచ్చిన బూస్ట్ తో అడపా దడపా ఊపిరి లాంటి చిత్రాలు రావటానికి కారణమయ్యింది. అదే సమయంలో కొన్ని క్రేజీ కాంబినేషన్లో తెలుగు ప్రేక్షకులు సినిమాలను మిస్ అవుతున్నారన్నది సినీ పండితుల అభిప్రాయం.

తాజాగా అలాంటి మరో వార్త ఒకటి బయటికి వచ్చింది. కొద్దిరోజులుగా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న వార్త నందమూరి-మెగా మల్టీ స్టారర్ సినిమా.  కల్యాణ్ రామ్-సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కే.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని తీయబోతున్నారన్న వార్త వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మరో సెన్సేషన్ వార్త బయటికి వచ్చింది. నిజానికి ఆ చిత్రం తెరకెక్కాల్సింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో నంట.

దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కథ రెడీ చేయటంతోపాటు, దానిని జూనియర్, బన్నీలకు వినిపించడం కూడా జరిగిందని తెలుస్తోంది. అయితే కారణమేంటో తెలియదుగానీ ఈ ఇద్దరూ కూడా పెద్దగా ఆసక్తిని కనబరచలేదని అంటున్నారు. దాంతో అటు నందమూరి ఫ్యామిలీ నుంచి కల్యాణ్ రామ్ ను .. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్ ను సంప్రదించడం, వారు నో చెప్పకుండానే ఒప్పేసుకోవటం జరిగిందని అంటున్నారు. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అదే టైంలో ఫ్రెండ్లీగా ఉండే ఎన్టీఆర్, బన్నీలు సినిమాకు ఎందుకు నో అన్నారో మాత్రం తెలీడం లేదు. ఒకవేళ వాళ్లు ఒప్పుకుని, ఆ కాంబినేషన్లో సినిమా వచ్చుంటే మాత్రం అది నిజంగా సెన్సేషన్ అయ్యేదే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Allu Arjun  Multi Starrer  KS Rama Rao  Kalyan Ram  Sai dharamtej  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more