pawan kalyan up coming movie talks with director karunakaran

Pawan kalyan up coming movie talks with director karunakaran

pawan kalyan, pawan kalyan next, pawan kalyan next upcoming , pawan next movie plans, pawan kalyan upcomin movie plans, pawan kalyan next movies, pawan kalyan and karunakaran, pawan vs dasari, pawan and dasari narayanarao, dasari planing pawan hero

pawan kalyan and director karunakaran again planing movie in dasara narayanarao official banner. the movie was totally family entertainer and dasari is planing crazy combination again.

క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లే..!

Posted: 06/08/2016 12:20 PM IST
Pawan kalyan up coming movie talks with director karunakaran

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత వేగంగా సినిమాలు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య డెరెక్టర్ గా ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకధలో నటిస్తున్న పవన్, తన తర్వాత ప్రొజెక్ట్స్ పైన కూడ దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే, తన తర్వాత సినిమా దర్శక దిగ్గజం దాసరినారాయణరావు తో చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం దాసరి అండ్ గ్రూప్ దర్శకులను వెతుకుతున్నట్లుగా సమాచారం. దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ కోసం కథా చర్చల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ తో చర్చలు జరుపుతున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది.

డైరెక్టర్ కరుణాకరన్ అయితే పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేశాడు కాబట్టి పవన్ కి ఎలాంటి కథ నప్పుతుందో తెలుసని, పైగా ట్రెండ్ సెట్టర్ కాబట్టి మళ్లీ కాంబినేషన్ తోనే బిజినెస్ చేసుకోవచ్చని సేఫ్ గేమ్ ఆడొచ్చని దాసరి అండ్ గ్రూప్ చూస్తోందట.

మరి, పవర్ స్టార్ కి దర్శకుడు కరుణాకరన్ తో మళ్లీ కాంబినేషన్ సెట్ అయినట్లే అని అంటున్నారు ఫిలిం నగర్ వాసుల. సినిమా ఎలా ఉన్నప్పటికీ కరుణాకరన్ సినిమా అంటేనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఫీల్ వస్తుందని కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా హిట్ కొడుతుందని చెప్తున్నారు సినీ పండితులు.   
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  dasari  dasari narayanarao  pawan vs karunakaran  director karunakaran  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more