Nithin | nithyamenon | A Aa | Vijaykumar Konda | Stills

Nithin again romance with nithya menon

Nithin again pairup with nithyamenon, Nithin upcoming films, Nithin film news, Nithin movie updates, Nithin stills, Nithin A Aa, nithya menon movies, nithya menon stills, nithya menon news, nithya menon

Nithin again romance with nithya menon: Tollywood hit pair Nithin and nithya menon again work in director vijaykumar konda upcoming film.

నిత్యా భామ కోసం నితిన్ ఎదురుచూపులు

Posted: 03/02/2016 03:09 PM IST
Nithin again romance with nithya menon

హీరో నితిన్ కు చాలా కాలం తర్వాత హిట్టు లభించిన చిత్రం ‘ఇష్క్’. ఇందులో నితిన్ సరసన నిత్యామీనన్ తొలిసారిగా హీరోయిన్ గా జతకట్టింది. వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది. దీంతో ప్రేక్షకులు ‘ఇష్క్’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నితిన్-నిత్యామీనన్ ల కెరీర్లోనే ది బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో వీరిద్దరికి మంచి మార్కులే పడ్డాయి. కానీ నిత్యామీనన్ ను కాదనుకుని నితిన్ ‘చిన్నదాన నీకోసం’ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకున్నాడు. దీంతో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఆ’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ కోసం విజయ్ కుమార్ కొండా మరో కథను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే విజయ్ కుమార్ కొండా చెప్పిన ఓ స్టోరీలైన్ నితిన్ కు బాగా నచ్చేసిందట. ఇందులో నితిన్ సరసన హీరోయిన్ గా మళ్లీ నిత్యామీనన్ నే తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  Nithin  Movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more