Anushka | Size Zero | Audio Release Date | Movie News | songs | Teaser

Anushka size zero movie audio release date

Size Zero Movie Audio Release Date, Size Zero Movie Video Song Teaser, Size Zero Title Video Song Teaser, Size Zero movie news, Size Zero movie updates, Size Zero posters, Size Zero stills, Size Zero, Anushka latest news, Anushka movies, Anushka movie updates, Anushka stills, Anushka

Anushka Size Zero Movie Audio Release Date: Anushka upcoming film Size Zero. Prakash kovelamudi director, mm keeravani music. Arya, sonal chauhan acts in lead roles. this Movie Video Song Teaser released.

వచ్చే నెల 4న అనుష్క 'సైజ్ జీరో' ఆడియో

Posted: 09/28/2015 12:56 PM IST
Anushka size zero movie audio release date

'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని గతకొద్ది రోజులుగా వాయిదా వేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 4వ తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇటివలే ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసారు. టైటిల్ సాంగ్ గా రూపొందిన ఈ పాట చాలా హాట్ లుక్స్ తో కనిపిస్తుంది. ఇందులో అనుష్క ఇప్పటికే భారీ పర్సనాలిటితో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ శరీరాన్ని కరిగించేందుకు ప్రయత్నించే సమయంలో పడే కష్టాలను చాలా కామెడీ తరహాలో చూపించారు.

ఇందులో అనుష్క సరసన ఆర్య హీరోగా నటిస్తున్నాడు. సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Audio Release Date  Movie News  songs  Teaser  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more