Hansika again romance with Simbu in Vaalu

Hansika again romance with simbu in vaalu

Hansika again romance with Simbu, Hansika again pairup with Simbu, Hansika with Simbu, Hansika again join in vaalu, Simu latest news, Simu vaalu movie news, Simu hansika, hansika latest news, hansika movies, hansika movie updates, hansika

Hansika again romance with Simbu in Vaalu: Tamil star hero Simbu upcoming film vaalu. Hansika heroine. this film will be release on 17 july.

మాజీ ప్రియుడితో రొమాన్స్ కు గ్రీన్ సిగ్నల్

Posted: 06/24/2015 01:05 PM IST
Hansika again romance with simbu in vaalu

నయనతారతో బ్రేకప్ అయ్యాక హన్సికతో శింబు ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. శింబు, హన్సికల ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చి విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ‘వాలు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు కూడా వెళ్లింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఆమోదించినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ ఏవో కారణాల వల్ల ఇరు కుటుంబాల మధ్య ఏవో వివాదం ఏర్పడి విడిపోయారు.

అయితే వీరిద్దరూ బ్రేకప్ అయిపోయాక వీరిద్దరూ కలిసి నటించిన ‘వాలు’ సినిమా కష్టాల్లో పడింది. ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా మొత్తం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ఒక్క పాట మాత్రమే షూటింగ్ ఇంకా మిగిలిపోయింది. శింబు, హన్సికల మధ్య బ్రేకప్ అవ్వడంతో.. హన్సిక ఈ పాటలో నటించడానికి నిరాకరించింది. అంతేకాకుండా తానిచ్చిన కాల్ షీట్స్ డేట్స్ పూర్తయ్యాయని తేల్చేసింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక చిత్ర దర్శకనిర్మాతలు అయోమయంలో పడ్డారు.

కానీ ఈ పాటను వేరే హీరోయిన్ తో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ కుదర్లేదు. మొత్తానికి విడుదల వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించేసారు. కానీ ఆ మిగిలిపోయిన పాటను కూడా చేర్చి విడుదల చేయనున్నారు. ఆ పాటలో నటించడానికి హన్సిక ఒప్పుకుందట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నట్లుగా తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ జనాలు... ‘మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది’ అంటూ గుసగుసలాడుతున్నారు. మరి శింబు ఇటీవలే తన ప్రేమ విఫలమయ్యి ఎంత భాధపడుతున్నాడో అందరి ముందు చెప్పిన విషయం తెలిసిందే. శింబు మాటలకు హన్సిక కరిగిపోయి, తన ప్రియుడిని క్షమించిందేమోనని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika  Simbu  Vaalu  kollywood news  trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more