Rashi khanna pair up with Mahesh

Rashi khanna pair up with mahesh in brahmotsavam

Mahesh Romance with Rashi khanna in Brahmotsavam, Mahesh Romance with Rashi khanna, Mahesh with Rashi khanna, Mahesh babu Romance with Rashi khanna, Mahesh babu latest news, Mahesh babu movie news, Mahesh babu movie updates, Mahesh babu Brahmotsavam news, Mahesh babu Brahmotsavam updates, Mahesh babu Brahmotsavam stills, Mahesh babu Brahmotsavam

Rashi khanna pair up with Mahesh in Brahmotsavam: Mahesh babu upcoming film Brahmotsavam. Srikanth addala direction. Rashi khanna third heroine in this film.

బ్రహ్మోత్సవంలో రాశిఖన్నాతో మహేష్ రొమాన్స్?

Posted: 06/08/2015 01:57 PM IST
Rashi khanna pair up with mahesh in brahmotsavam

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సంధర్భంగా ప్రారంభమయ్యింది. ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ PVP బ్యానర్ పై ప్రసాద్ వి.పోట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాలో రకూల్ ప్రీత్ సింగ్, ప్రణీతలను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఎంపిక కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. మూడవ హీరోయిన్ గా రాశి ఖన్నాను అనుకుంటున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన మహేష్... తొలిసారిగా ఈ ‘బ్రహ్మోత్సవం’ లో ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడని తెలిసింది. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Brahmotsavam  Rashi khanna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more