Bipasha Basu Angry | Amy Jackson | Hot stills

Bipasha basu angry on amy

Bipasha Basu Angry on Amy Jackson, Bipasha Basu angry, Bipasha Basu fires, Bipasha Basu latest news, Bipasha Basu hot news, Bipasha Basu hot stills, Bipasha Basu hot gossips, Bipasha Basu stills, Bipasha Basu

Bipasha Basu Angry on Amy Jackson Still: Bollywood hot actress Bipasha Basu upcoming film Singh is Bling. Bipasha Angry on actress Amy Jackson.

తెల్లపాపపై రుసరుసలాడుతున్న బ్లాక్ బ్యూటీ

Posted: 05/27/2015 01:11 PM IST
Bipasha basu angry on amy

బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ, హాట్ హీరోయిన్ బిపాసా బసు... తెల్లపాప అమీ జాక్సన్ పై గరంగరంగా వున్నట్లుగా తెలుస్తోంది. అంతే బాలీవుడ్ కు వచ్చిన సౌతిండియా భామలందిరిపై కాదులెండి. ఈ అమ్మడితో పోటీ పడే భామలపైనే బిపాసా గరం గరంగా మండిపడుతోందట. ఇంతకీ వారెవరనుకుంటున్నారా? మొన్నటి వరకు తమన్నా వుంటే ఇపుడు అమీ జాక్సన్ పై బిపాసా మండిపడుతోందట.

ముందు తమన్నా విషయం ఏమిటంటే... తమన్నా, బిపాసాలు కలిసి నటించిన ‘హమ్ షకల్స్’ చిత్రం షూటింగ్ సమయంలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని బిపాసా అప్పట్లో తెగ మండిపడింది. తమన్నాను స్పెషల్ గా చూస్తూ, ఆమెకు బాగా సేవలు చేసాడని, తనను పట్టించుకోలేదంటూ అప్పట్లో బిపాసా రచ్చ రచ్చ చేసింది. ఆ సినిమా సమయంలో తమన్నాపై బిపాసా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bipasha-Basu-Angry-on-Amy-J

అయితే ప్రస్తుత విషయం ఏమిటంటే... ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. ఇందులో అక్షయ్ కుమార్ సరసన బిపాసా బసు, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు ప్రభుదేవా.

ఇందులో అక్షయ్, అమీ జాక్సన్ లు మాత్రమే వున్నారు. బిపాసాకు సంబంధించిన స్టిల్ లేదు. దీంతో బిపాసా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీనియర్ హీరోయిన్ అయిన తన ఫోటో విడుదల చేయకుండా అమీ జాక్సన్ ఫోటో విడుదల చేయడంతో... అమీ జాక్సన్ పై బిపాసా కారాలుమిరియాలు నూరుతూ, రుసరుసలాడుతోందట. దీంతో బిపాసాను కూల్ చేయడానికి త్వరలోనే బిపాసాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఈ సినిమా విడుదలయ్యే వరకు ఇంకెన్ని రుసరుసలు జరుగనున్నాయో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bipasha Basu  Angry  Amy Jackson  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more