Gibran | Mahesh Babu | Puri Jagannadh

Gibran music for mahesh puri film

Gibran Music for Mahesh Next Film, Gibran Music for Mahesh Puri Film, Gibran Music for Mahesh Film, Gibran Music for Puri Jagannadh Next Film, Gibran Music for Mahesh Babu Movie, Mahesh Puri Film Title, Mahesh Puri Rogue, Mahesh as Rogue, Puri Rogue, mahesh babu next movie, mahesh babu next movie name, mahesh babu puri jagannath movies, puri jagannath next movie, tollywood latest updates, mahesh donations to hudhud, tollywood donations to hudhud, tollywood latest updates, latest telugu updates, rogue

Gibran Music for Mahesh Puri Film: Mahesh Puri Jagannadh Upcoming Film With Mahesh Babu. Gibran will be compose music.

మహేష్ చిత్రానికి గిబ్రాన్ జిల్ మ్యూజిక్

Posted: 05/21/2015 03:16 PM IST
Gibran music for mahesh puri film

మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ చిత్రానికి ‘రోగ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతం అందించనున్నాడని తెలిసింది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో పూరీ ఎప్పుడూ ముందే వుంటారనే విషయం తెలిసిందే. తెలుగులోకి ‘రన్ రాజా రన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు గిబ్రాన్... ఇటీవలే గోపిచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాకు సంగీతం అందించాడు. అలాగే తమిళంలో కమల్ హాసన్ నటిస్తున్న వరుస సినిమాలకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

గిబ్రాన్ మ్యూజిక్ కు ఫ్లాట్ అయిన పూరీ.. మహేష్ చిత్రానికి సంగీత దర్శకుడిగా గిబ్రాన్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ చిత్ర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో, అలాగే చిరు 150వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gibran  Mahesh Babu  Puri Jagannadh  Tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more