Ram Charan | Bruce lee Title | Srinu vaitla | Rakul preet singh

Ram charan latest movie title bruce lee

Ram Charan Movie Title Bruce lee, Rakul Preet Singh in Ram charan movie, Ram charan latest movie news, rakul preet singh, rakul preet singh hot photos, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, cherry new movie project

Ram Charan Latest Movie Title Bruce lee: Ram charan upcoming movie working title Bruce lee under srinuvaitla direction. dvv danayya producer, rakul preet sing heroine. anirudh music.

రాంచరణ్ బ్రూస్ లీగా ఎంట్రీ ఇస్తాడా?

Posted: 05/15/2015 04:08 PM IST
Ram charan latest movie title bruce lee

మెగాపవర్ స్టార్ రాంచరణ్ కొత్త సినిమాకు రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. చరణ్ చాలా కాలం గ్యాప్ తీసుకొని, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రానికి ముందుగా ‘My Name Is Raju’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఇందులో చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడని తెలిసింది. అందుకే ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ వున్నట్లుగా సమాచారం. ఈ పాత్రకోసం చరణ్ తన బాడీని చాలా ఫిట్ గా మార్చుకున్నాడు.

ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Bruce lee Title  Srinu vaitla  Rakul preet singh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more