Jayashankar wife filed kindap case against Actress Alphonsa | Chennai Police Case

Actress alphonsa boyfriend jayashankar kidnap chennai police case

Actress Alphonsa, Actress Alphonsa controversy, Actress Alphonsa kidnap, Alphonsa jayashankar romance, Alphonsa jayashankar affairs, Alphonsa affairs, Alphonsa love affairs, Alphonsa romance, Alphonsa hot videos, Alphonsa police case, chennai police

Actress Alphonsa Boyfriend Jayashankar Kidnap Chennai Police Case : According to chennai police.. A woman who is wife of jayashankar has filed kidnap case against Actress Alphonsa by saying that the actress kidnapped her husband.

మరొకరి భర్తపై మోజుపడి కిడ్నాప్ చేసిన నటి

Posted: 04/24/2015 04:20 PM IST
Actress alphonsa boyfriend jayashankar kidnap chennai police case

నటి అల్ఫోన్సా ఎవరో గుర్తుందా..? పదేళ్ళక్రితం హాట్ హాట్ గా అందాలు ప్రదర్శిస్తూ ఐటెం సాంగుల్లో మెరిసిన శృంగార తార! అప్పట్లో ఈమెకి పోటీగా మరెవ్వరు లేనిపక్షంలో అటు తమిళం, ఇటు తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈమెను అభిమానులందరూ తమ కళలరాణిగా భావించేవారు. ఈమె ఐటెంసాంగ్ వున్న సినిమాలకు అప్పట్లో బాగానే డిమాండ్ వుండేది. అయితే.. కాలక్రమంలో కొత్త భామలు ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈమె ఇమేజ్ ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. అయితే.. కొన్నాళ్ల క్రితం ఈ అమ్మడు ‘సూసైడ్’ వివాదంతో తెరముందుకొచ్చింది. కొన్నిరోజుల తర్వాత అది సద్దుమణిగింది కానీ.. ఇప్పుడు తాజాగా ఈమె మరో వివాదంతో వార్తల్లోకెక్కింది.

అల్ఫోన్సా కొన్ని సంవత్సరాల నుంచి జయశంకర్ అనే వ్యక్తిని డేటింగ్ చేస్తూ వచ్చింది. వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఆమధ్య బాగానే షికార్లు చేశాయి. అయితే.. వీరిమధ్య విభేదాలు చోటు చేసుకున్నాయో లేదా మరేమైనా జరిగిందో తెలీదు కానీ.. జయశంకర్ ని ఓ యువతి ఇటీవలే చేసుకుంది. వీరిద్దరి జీవితం కొన్నాళ్లపాటు సుఖంగానే సాగింది. అయితే.. మరొకరిని జయశంకర్ వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న నటి అల్ఫోన్సా.. కోపంతో రగిలిపోయింది. వెంటనే వారి ఇంటికి చేరుకుని.. జయశంకర్ ను పెళ్లాడిన యువతితో గొడవ పెట్టుకుంది! ‘జయశంకర్ నీ భర్త కాదు.. నా మొగుడు’ అంటూ కొద్దిసేపు ఆమెతో వాగ్వాదానికి దిగింది. ‘అతనిని మర్చిపోలేదంటే నిన్ను చంపేస్తాను’ అంటూ గట్టిగానే ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చిందట!

ఇలా గొడవ జరిగిన కొన్నిరోజుల అనంతరం జయశంకర్ ను అల్ఫోన్సా కిడ్నిప్ చేసింది. దీంతో అతనిని పెళ్లాడిన యువతి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తని అల్ఫోన్సా కిడ్నాప్ చేసినట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Alphonsa  kidnap case  jayashankar  chennai police  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more