Balakrishna Trisha Liplock Scene In Lion Movie | Tollywood Gossips

Balakrishna trisha krishnan liplock scene lion movie

balakrishna, trisha krishna, radhika apte, lion movie, director satyadeva, rudrapati ramana rao, tollywood gossips, telugu movies, liplock scenes, bollywood hot scenes

balakrishna trisha krishnan liplock scene lion movie : According to sources.. In lion movie a liplock scene is put between balakrishna and trisha krishnan.

‘లిప్ లాక్’ లోగిళ్లలో బాలయ్య-త్రిష విహారం!

Posted: 04/18/2015 03:06 PM IST
Balakrishna trisha krishnan liplock scene lion movie

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన అలవాట్లలోనూ మార్పులు తెచ్చుకుంటే మంచిదేనని అంటుంటారు. ఈ అంశాన్ని సినీవర్గాలవాళ్లు బాగానే ఒంటబట్టేసినట్లున్నారు. అందుకే.. ప్రస్తుతం వస్తున్న దాదాపు సినిమాలన్నింటిలోనూ ‘లిప్ లాక్’ సన్నివేశాలు వుండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకర్షించేందుకు సీనియర్ హీరోహీరోయిన్లతో సైతం ఇటువంటి సీన్లు చేయిస్తారు. మొన్నటివరకు ఈ సీన్లలో నటించేందుకు అంగీకరించని బడాహీరోలు కూడా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు తమలో మార్పు తెచ్చుకోవడంతోపాటు లిప్ లాక్ సీన్ లో నటించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా బాలకృష్ణ కూడా చేరిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో బాలయ్య హీరోగా ‘లయన్’(98వ చిత్రం)లో నటిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో బాలయ్య సరసన రాధికా ఆప్టే, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో త్రిష-బాలయ్య మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సన్నివేశం వుందన్న ఊహాగానాలు సినీవర్గాల్లో రేకెత్తాయి. పైగా.. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పాటల టీజర్లలోని ఓ పాటలో త్రిష పెదాలను బాలయ్య పట్టుకునే సన్నివేశం అందరిలోనూ సెగలు రేపిస్తోంది. దీంతో ఈ మూవీలో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్ వుండే అవకాశాలున్నాయని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. మరి.. ఆ సీన్ వుందోలేదో చూడాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  trisha krishna  liplock scenes  lion movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more