Balakrishna | Dictator? Movie | Eros Banner

Balakrishna srivas movie shooting starts on may

Balakrishna Dictator‬ Movie shooting on may, Balakrishna Dictator‬ Movie Release date, Balakrishna Dictator‬ Movie, Balakrishna movie title Dictator, Regina Cassandra Romance with Balakrishna, Regina Cassandra to pair up with Balakrishna, Regina Cassandra in Balakrishna next movie, balakrishna 99th film director Srivas, Balakrishna Latest news, Balakrishna movie news, Balakrishna Srivas movie, Balakrishna hot news, Balakrishna breaking news, Balakrishna latest updates, Balakrishna news updates, Srivas hot news, Srivas breaking news, Srivas latest updates, Srivas news updates, Balakrishna Dictator

Balakrishna Srivas Movie Shooting Starts on May: Nandamuri Balakrishna 99th Movie title dictator. Srivas Direction Produced by Eros Banner. Thaman music.

బాలయ్య డిక్టేటర్ మే నెలలో ప్రారంభం

Posted: 03/27/2015 12:15 PM IST
Balakrishna srivas movie shooting starts on may

‘లెజెండ్’ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 98వ చిత్రం ‘లయన్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. సత్యదేవా దర్శకత్వంలో రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ మరియు పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఇందులో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ‘లయన్’ తర్వాత బాలయ్య నటించబోయే 99వ చిత్రం ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించబోతున్నారు. కోన వెంకట్, గోపి మోహన్ లు కథను సిద్ధం చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో నయనతార మొదటి హీరోయిన్ గా నటించనుంది. సెకండ్ హీరోయిన్ గా హన్సిక, రెజీనా పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, డిల్లీ, యూరప్ లలో షూటింగ్ జరిపి, దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాది దసరా బరిలో బాలయ్య ‘డిక్టేటర్’ సినిమా వుండటం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Balakrishna  Srivas  shooting  Dictator?  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more