Mahesh to romance with rakul preet singh

Mahesh to romance with Rakul Preet Singh, Mahesh Babu New Movie Brahmotsavam, Srikanth Addala Film is Brahmotsavam, Mahesh Srikanth Addala Film is Brahmotsavam, Mahesh Babu Next Film is Brahmotsavam, Mahesh Babu New Movie Title Brahmotsavam, Srikanth Addala Film Title Brahmotsavam, Srikanth Addala movie news, Srikanth Addala movie updates, Srikanth Addala upcoming movies, Srikanth Addala news, Srikanth Addala mahesh movie, mahesh movie updates, mahesh movie news, Srikanth Addala, Mahesh Babu, mukunda, tollywood, upcoming movies

Mahesh to romance with Rakul Preet Singh: Superstar Mahesh Babu is all set to work with Srikanth Addala for a second time. Rakul preet singh heroine. big production house and it has been tentatively titled Brahmotsavam.

బ్రహ్మోత్సవం కుర్రాడితో రకూల్ భామ

Posted: 02/17/2015 12:58 PM IST
Mahesh to romance with rakul preet singh

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించింది.

వీరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ తాజా చిత్రానికి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్టు పనుల్లో శ్రీకాంత్ అడ్డాల బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం వున్నట్లుగా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  romance  Rakul Preet Singh  Brahmotsavam  Srikanth Addala  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more