Tollywood offers character roles to renu desai

renu desai re entry tollywood, renu desai tollywood entry movies, renu desai latest updates, renu desai interview, renu desai comments on pawan kalyan, pawan kalyan latest updates, pawan kalyan gopala gopala movie updates, tollywood latest updates

tollywood offers character roles to renu desai : pawan kalyan divorced wife renu desai getting offers from tollywood movie makers with character roles, tollywood waiting for renu desai response for their movie offers to her

ఇలా అయితే పవన్ కు ఇబ్బందులు తప్పవు

Posted: 12/11/2014 11:12 AM IST
Tollywood offers character roles to renu desai

పవన్ మాజి భార్య రేణు దేశాయ్ ఏది చేసినా సంచలనమే. పవర్ స్టార్ నుంచి విడిపోయి చాలా కాలం అయినా.., ఇప్పటికీ ఆయన పేరునే స్మరిస్తూ.., మీడియాలో ఉంటోంది. సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు అన్నీ పవన్ పేరు వాడుకునే జరుగుతున్నాయి. ఇవేవీ ఆయన ఇమేజ్ కు ఇబ్బంది కల్గించలేదు. కానీ.. రేణు త్వరలో తీసుకునే నిర్ణయం.., ఇద్దరి జీవితాలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. తాజా పుకార్లు నిజమైతే పవన్ సినిమా, పర్సనల్ లైఫ్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

రేణు దేశాయ్ త్వరలోనే ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇస్తోందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. పవన్ మాజీ భార్యగా ఉన్న పాపులారిటీని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు ఆమెకు తగ్గట్టు సినిమా ఛాన్సులు ఇస్తామన్నారట. సినిమాల్లో తల్లి క్యారెక్టర్ లేదా.., హీరోయిన్ సోదరి ఇలా మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నారట. మళ్ళీ నటిగా వస్తే తమ సినిమాలకు ప్లస్ అవుతుందనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రీ ఎంట్రీపై రేణు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటే మాత్రం ఇద్దరికీ ఇబ్బందులు తప్పవు. అప్పుడప్పుడూ కన్పిస్తేనే మీడియా పవన్ గురంచి ప్రశ్నలు వేస్తుంటుంది. ఇక రోజు ఇండస్ర్టీలో కన్పిస్తుంటే.., ప్రతి వారు అడుగుతూనే ఉంటారు. ఏదో ఒక సమయంలో.., ఏదో ఒక కోణంలో పవన్ టార్గెట్ గా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.

వీటికి ఏ సమాధానాలు చెప్పినా ఇబ్బంది తప్పదు. దీనికి తోడు పవన్ మాజి భార్య సినిమాల్లో నటిస్తుంది అనే ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్తే.., రేణుపై సింపథీ పెరగటంతో పాటు.., పవర్ స్టార్ కు నెగెటివ్ మార్క్ వచ్చే ప్రమాదముంది. ఇది ఏ పరిణామాలకు దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. విడిపోయి ప్రశాంతంగా ఉన్న ఇద్దరూ.., రేణు తీసుకునే నిర్ణయంతో ఇబ్బందులు పడటం ఖాయమని సినివర్గాలు అంటున్నాయి. ప్రస్తుతానికి ఇతర ఇండస్ర్టీల్లో డైరెక్టర్ లేదా, నిర్మాతగా కొనసాగితేనే ఇద్దరికీ బెటర్ అని అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renu desai tollywood re-entry  renu desai interview  pawan kalyan updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more