Reason behind ramgopal varma praising kcr and telangana

ramgopal varma comments on kcr, ramgopal varma on telangana, ramgopal varma on karimnagar film industry, ramgopal varma comments on lord venkateshwara, ramgopal varma on tirumala venkateswara, ramgopal varma on yadagirigutta, ramgopal varma on lord narasimha, ramgopal varma latest comments on gods, yadagirigutta temple timings, yadagirigutta temple ticket reseravation, tirumala tirupati ticket reservation

reason behind ramgopal varma praising kcr and telangana : in recent days controversy director ramgopal varma praises telangana and state chief minister k chandra shekar rao. film nagar people says that rgv has a plan behind praising kcr regularly

కేసీఆర్ ను పొగడటం వెనక పెద్ద ప్లాన్...?

Posted: 11/20/2014 12:06 PM IST
Reason behind ramgopal varma praising kcr and telangana

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.., ఎవరో ఒకరిని విమర్శించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.., ఈ మద్య తెలంగాణను నెత్తికెక్కించుకుంటున్నాడు. తెలంగాణ అనే మాట వస్తే చాలు వెంటనే లేచి నిలబడి గౌరవం ఇచ్చినంత పని చేస్తున్నాడు. అవసరమైతే కరీంనగర్ లో ఇండస్ర్టి పెట్టేస్తా అని.., కేసీఆర్ చాల మంచి పనులు చేస్తున్నారని ఇలా వరుసగా తెలంగాణకు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నాడు. అందర్నీ తిట్టిపోసే వర్మ గారు కొత్త రాష్ర్టంను మాత్రం ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారనే ప్రశ్నలకు ఫిలింనగర్ లో విన్పిస్తున్న సమాధానాలు ఇవి.

ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడింది. అన్ని విభాగాలు విడిగా ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ర్టీ కూడా విడిపోతుందని అంతా అనుకున్నారు. అయితే ఇండస్ర్టీ హైదరాబాద్ లోనే ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు, కళాకారులకు సాయం చేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. అయితే ఎప్పటికైనా ఇండస్ర్టీ విడిపోయి వైజాగ్ కు వెళ్ళటం ఖాయంగా పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం ఇండస్ర్టీలో తెలంగాణ నుంచి ఎక్కువగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లేరు. దీంతో తెలంగాణ సర్కారుకు అనుకూలంగా మాట్లాడితే... ఇండస్ర్టీ విభజన సమయంలో ఈయన గారి చేతులకు తెలంగాణ ఇండస్ర్టీ పగ్గాలు అప్పగిస్తారని కలలు కంటూ ఇలా కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పుడెలాగూ సినిమాలు హిట్ కావటం లేదు. కాబట్టి కేసీఆర్ ను కాకాపడితే ఆయన మెచ్చుకుని సమాచార శాఖ సలహాదారుగానో లేక సినిమా ఇండస్ర్టీకి సలహాదారుగానో ప్రభుత్వ పదవి ఇస్తాడని అంటున్నారు. ఇక కరీంనగర్ ను పొగడటం వెనక విషయం ఏమిటంటే.., తెలంగాణలో ఎక్కువ మంది సినిమా కళాకారులు ఈ ప్రాంతానికి చెందినవారున్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలనుంచి ఆర్టిస్టులు చాలామందే ఉంటారు. కాబట్టి తన సినిమాలకు యువ కళాకారుల కోసం వెతుక్కునే పనిలేకుండా కరీంనగర్ లో ఇండస్ర్టి అని రెండు మాటలు చెప్తే అక్కడివారికి వర్మ మంచి వ్యక్తి అవుతాడు. దీంతో ఫ్యూచర్ లో సినిమా హీరోల కోసం పని సులువు అవుతుంది అని వర్మగారు భావిస్తన్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. అయితే పబ్లిసిటి అనే కారణం లేకుండా వర్మ మాత్రం ఏ కామెంట్ చేయరు అని తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  kcr  telangana  latest news  gods  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more