Okkadu hindi remake tevar first look

mahash babu, mahash babu movies, mahash babu wiki, mahash babu latest updates, mahash babu upcoming movies, mahash babu gossips, mahash babu family, mahash babu movies list, mahash babu okkadu movie, okkadu movie hindi remake, sanjay kapoor, boni kapoor movies, boni kapoor latest movies, sridevi, sridevi wiki, sridevi movies, sridevi latest updates, sridevi family, sonam kapoor, arjun kapoor, arjun kapoor wiki, arjun kapoor movies, arjun kapoor latest updates, arjun kapoor latest movies, tevar, tevar movie, tevar latest updates, tevar trailer, tevar first look, tevar images, bollywood latest updates, bollywood latest gossips, tollywood latest updates

mahesh babu hit movie okkadu hindi remake tevar first look observed good response from fans : tevar movie which acted by arjun kapoor released first look and god good result from audience and fans

‘ఒక్కడు’ మహేష్ ను మరిపిస్తాడట !!

Posted: 10/14/2014 05:42 PM IST
Okkadu hindi remake tevar first look

మహేష్ బాబు తొలి సూపర్ హిట్ సినిమా అంటే అంతా చెప్పేది ‘ఒక్కడు’ సినిమా గురించే. అప్పట్లో ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేసింది. లవర్ బాయ్ గా ఉన్న మహేష్ కు ఒక్కసారిగా క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రిన్స్ మ్యానరిజం, స్టయిల్ మారిపోయాయి. ఎన్నో సినిమాలకు ‘ఒక్కడు’ మూవీ సవాల్ గా నిలిచింది. అలాంటి సినిమాను హిందీలో ‘తేవర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. బోనీకపూర్ రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో ఆయన తనయడు అర్జున్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది.

‘తేవర్’ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. అర్జున్ కోపం., యాక్షన్ సీన్లను ఈ ఫొటో కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ‘ఒక్కడు’లో మహేష్ నటనను మించేవిధంగా ఉంటుండొచ్చు అని బాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. సినిమా విడుదల అయితే మహేష్ ను మరిపించవచ్చు అని అంటున్నారు. ముందుగా అభిషేక్ బచ్చన్ తో రీమేక్ చేయాలి అనుకున్నా పలు కారణాలతో చివరకు అర్జున్ ను ఖరారు చేశారు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోనాక్షి సిన్హా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

అటు ఇందులో మాదామియా అంటూ శృతి హాసన్ ఐటం సాంగ్ చేస్తుంది. ఇందులో ఆమె అందాలు వెండితెరకు వేడిపుట్టించేలా చూపించింది అని అంటున్నారంతా. ఈ పాట సినిమాలో హైలైట్ గా కూడా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అర్జున్ ‘గుండే’, ‘ఫైండింగ్ ఫానీ ఫెర్నాండెజ్’ తదితర సినిమాల్లో నటించనున్నారు. త్వరలోనే ‘ఒక్కడు’ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ లేదా డబ్ చేసే అవకాశం ఉంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : okkadu  tevar  mahesh babu  arjun kapoor  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more