Nani replaces daggubati rana

nani, nani movies, nani movie, hero nani, nani wiki, nani family, nani caste, nani latest, daggubati rana, rana wiki, rana movies, rana latest, rana in bahubali, kavacham movies, venkatesh, ramanaidu, latest news, movies, tollywood, rana marriage, rana with trisha, kavacham movie, latest movies, telugu news

hero nani replaced by daggubati rana in movie kavacham with daggubati commitments : in kavcham movie nani is acting in the place of daggubati rana

రాణా కాదంటే కవచంలా నిలిచాడు

Posted: 09/26/2014 09:45 AM IST
Nani replaces daggubati rana

హీరో దగ్గుబాటి రాణా బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సినిమాలను వద్దు అనుకుంటున్నాడు. ఇవే చిన్న హీరోలకు, చాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి వరాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దగ్గుబాటి వదిలేసిన ‘కవచం’ సినిమాకు హీరో నానికి ఎంపిక చేశారట. గతంలో ఈ సినిమా చే్స్తానని రాణా ఒప్పుకున్నాడు. అయితే డేట్లు సర్దుబాటు చేయలేక చివరకు కుదరదు అని చెప్పాడు. దీంతో ఈ సినిమాకు నాని ఎంపిక అయినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. హీరో మార్పు నేపథ్యంలో సినిమా కధ, స్టోరీ లైన్ కూడా మారుతుంది అని తెలుస్తోంది.

హీరోయిజంకు సూట్ అయ్యేలా కవచం అనే పేరు డిసైడ్ చేశారు. అయితే నాని హీరోయిజం కంటే.., కామెడి, సింప్లిసిటి హీరోగా గుర్తింపు పడటంతో ఆయనకు తగ్గట్లుగా టైటిల్.., స్టోరీ లైన్ ఉంటుందని అంటున్నారు. నాని బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యేలా కధలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం నాని  ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాను చేస్తున్నారు. ఇది పూర్తికాగానే.. ‘కవచం’ సెట్ కు వెళ్ళిపోతాడన్నమాట.

‘కవచం’ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. ఈయన చివరి సినిమా ‘అందాల రాక్షసి’. అందులో కూడా రాణా హీరో. ఆ సినిమా కధ బాగానే ఉన్నా.., ఆశించిన మేర హిట్ సాధించలేదు. ఈ నేపథ్యంలోనే రాణా మరోసారి డేర్ చేసేందుకు ఇష్టపడటం లేదని టాక్ వస్తోంది. సినిమా వద్దు అనుకోవటానికి ఇది కూడా ఒక కారణమట. అయితే దీనిపై మాత్రం దగ్గుబాటి, హను వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana  nani  kavacham  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more