Chiranjeevi says pawankalyan will attend govindudu andarivadele 150days celebrations

govindudu andarivadele, govindudu andarivadele audio release, govindudu andarivadele songs, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele songs, govindudu andarivadele audio review, govindudu andarivadele audio release photos, govindudu andarivadele highlights, govindudu andarivadele movie release, govindudu andarivadele movie review, chiranjeevi, ram charan tej, mega fans, latest news, pawan kalyan

govindudu andarivadele 150days function with pawankaylan great attendence says chiranjeevi : pawankalyan not attended govindudu andarivadele audio function fans feel sad on this but chiranjeevi says he wil attend 150day celebrations

పవన్ ను కలిసే ఉద్దేశం చిరుకు లేదా..?

Posted: 09/16/2014 11:14 AM IST
Chiranjeevi says pawankalyan will attend govindudu andarivadele 150days celebrations

గోవిందుడు అందరివాడేలే ఆడియో విడుదలైంది. ప్రస్తుతం ఫ్యాన్స్ పాటలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆడియో ఫంక్షన్ కు వచ్చిన ప్రేక్షకులు, కార్యక్రమాన్ని టీవీలో చూసిన అభిమానులకు ఒకటే బాధ మిగిలింది. అదే పవర్ స్టార్ ఈ కార్యక్రమంకు రాకపోవటం. పవన్ కళ్యాణ్ రాలేదే.. వస్తే బాగుండు అని మెగా ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. వారందరికి ఊరటనిచ్చేలా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన చేశారు. కళ్యాణ్ అందరివాడి 150 దినోత్సవ వేడుకలకు వస్తాడని.., దీంతో ఆడిటోరియంలో ఆనంద హేళ కన్పించింది. కాని చిరు మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు తమ్ముడిని కలిసే ఉద్దేశ్యం ఉందా? లేదా అని విశ్లేషకులు ప్రశ్నలు వేసుకుంటున్నారు.

చిరు ప్రకటన ప్రకారం 150 దినోత్సవ వేడుకలకు పవన్ వస్తాడు. అంటే అప్పటి వరకు ఏ కార్యక్రమంకు ఆయన హాజరుకాబోడని పరోక్షంగా చెప్పినట్లే అని అంటున్నారు. ఎందుకంటే ఆ లోపు ఆడియో ప్లాటినం డిస్క్, సినిమా సక్సెస్ మీట్, యాబై రోజులు, వంద రోజుల పండగలు కూడా ఉన్నాయి. వీటికి తమ్ముడు రాడు అని పరోక్షంగా చెప్పినట్లే అని భావిస్తున్నారు. ఇక మరో విషయానికి వస్తే సినిమాలు ఇప్పుడు ఎక్కడా 150 రోజులు ఆడటం లేదు. 100 రోజులు 200సెంటర్లు అనే రికార్డుల చరిత్రలు ఎప్పుడో పోయాయి. మహా అయితే వంద రోజులు.., నూట యాబైయవ రోజు ఆ సినిమా టీవీలో ప్రత్యక్షం అవతుంది. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరి ఇలాంటి సమయంలో 150రోజుల వేడుకలు ఎలా జరుగుతాయి అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంటే అక్టోబర్ 1న విడుదలయ్యే సినిమా 2015 పిబ్రవరి వరకూ  ఆడుతూనే ఉండాలన్నమాట. దీన్నిబట్టి చిరంజీవికి పవన్ కళ్యాణ్ ను కలిసే ఉద్దేశ్యం ఉందా..? లేదా? అని అనుకుంటున్నారు. అయితే ఇవి చిరు అన్న మాటలకు అర్థాలు కావనీ.. కేవలం వారికి వచ్చిన సిల్లీ అనుమానాలని చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  chiranjeevi  pawan kalyan  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more