టాలీవుడ్ లో కొత్త మంటలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకే గొడుగు ఉన్న వారు.. మరో గొడుగు కిందకు వెళ్లుతున్నారు. చిన్న చిన్న కారణాలు చూపి .. దర్శకులు , నటులు రెండు వర్గాలుగా ఏర్పాడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో నటుడు ప్రకాష్ రాజ్ విషయం ద్వారా సినీ పెద్దల మద్య ఉన్న లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'గోవిందుడు అందరివాడేలే'లో చరణ్ తాతయ్యగా నటిస్తున్నాడు ప్రకాష్. ముందుగా ఈ పాత్రకు తమిళ నటుడు రాజ్ కిరణ్ ను తీసుకున్నా అతని పర్ఫార్మెన్స్ సరిపోవడం లేదని ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే ప్రకాష్ రాజ్ వ్యవహారంలో శ్రీను వైట్ల శైలి చాలా మందికి నచ్చలేదు. అందుకే అతన్ని కాపాడేందుకు చాలామందే ప్రయత్నించారు. ఇక నిర్మాత దిల్ రాజు దగ్గరుండి అతనిపై వేటు పడకుండా చూశాడు. అయితే మరోవైపు మహేష్ బాబు, శ్రీను వైట్ల క్యాంప్ మాత్రం ప్రకాష్ రాజ్ మేటర్ చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అయినా తోటి దర్శకుడికి సపోర్ట్ ఇవ్వకుండా ప్రకాష్ రాజ్ ను మళ్లీ తీసుకున్నారంటే ఖచ్చితంగా శ్రీను వైట్ల క్యాంప్ కు కోపం వచ్చినట్లు కనబడుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
దీనికి తోడు శ్రీనుకు సపోర్ట్ గా మహేష్ బాబుతోపాటు చాలా మంది దర్శకులు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్ మేటర్ లో దర్శకులు, నటులు రెండుగా చీలిపోయే అవకాశం ఉందంటున్నారు సినీ పెద్దలు. అసలే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో.. దర్శకులు, నటులు రెండు వర్గాలు ఏర్పాటం చూసి చిన్న చిన్న నటులు ఆందోళన చెందున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more