Mahesh babu wife namrata modeling

mahesh babu, actor mahesh babu, mahesh babu wife, mahesh babu wife namrata, Namrata Shirodkar, namrata modeling, Telugu Actor Prince Mahesh Babu.

mahesh babu wife namrata modeling

ఆ రంగంలోకి వస్తున్న మహేష్ భార్య ?

Posted: 04/25/2014 10:03 AM IST
Mahesh babu wife namrata modeling

టాలీవుడ్  ప్రిన్స్ మహేష్ బాబు  భార్య నమ్రతా శిరోద్కర్ కొత్త అడుగులు వేస్తుంది.  ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రేండ్ నడుస్తుంది.  సెలబ్రిటీల భార్యలు ఒక హోదా కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది భర్తల చాటు  అసిసెంట్లుగా   జాయిన్ అవుతున్నారు. 

అయితే అదే బాటలో  మహేష్ బాబు భార్య కూడా సిద్దమువుతుందని పుకార్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.   మోడలింగ్ చేస్తూ ,సినిమాలలో నటిస్తూ గ్లామర్ పాత్రలతో రేచ్చిపోయినప్పటికి మహేష్ ని పెళ్ళాడాకా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి పట్టునే ఉంటోంది. 

ఇద్దరు పిల్లలు , మహేష్ తోనే ఇన్ని రోజులు గడిచిపోయాయి నమ్రత కు ఐతే అడపా దడపా కాఫీ షాప్ ఓపెనింగ్ లకు కనిపిస్తూ హడావుడి చేస్తున్న నమ్రత తాజాగా ఓ ఫోటో షూట్ చేసినట్లు తెలుస్తోంది. మోడలింగ్ చేయనుంది అని వినిపిస్తోంది అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ..... సూపర్ స్టార్ భార్య ఇమేజ్ తో చాలా సంతోషంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్నింటికి మోడలింగ్ చేయాలనీ భావిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం.  ఈ విషయంపై  మహేష్ బాబు,  నమ్రతాల మద్య చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటు్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more