Sekhar kammula small changes in anamika

Sekhar Kammula Small Changes in Anamika, Sekhar Kammula, nayanthara, M M Keeravani, kahani remake, Anaamika

Sekhar Kammula Small Changes in Anamika, Sekhar Kammula, nayanthara, M M Keeravani, kahani remake, Anaamika

నయన్ కడుపు తీయించిన దర్శకుడు

Posted: 04/23/2014 04:37 PM IST
Sekhar kammula small changes in anamika

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార కడుపు తీయించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల నయనతారను గర్భవతి చేసి, కడుపు తీయించాడనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈయన తొలిసారిగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కహానీ ’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 

పేరుకు రీమేక్ అన్నట్లే కానీ శేఖర్ కథను ఇక్కడి వారికి అనగుణంగా పూర్తిగామార్చేశాడు. బాలీవుడ్ లో విద్యాబాలన్ ఏడు నెలల గర్భవతిగా నటించింది. ఈ పాత్ర సినిమాకే హైలెట్. కానీ తెలుగులో నయనతారను మాత్రం గర్భవతిగా చూపించడం లేదు. దీని పై దర్శకుడు వివరిస్తూ... సినిమాలో గర్భవతిగా చూపిస్తే జనాల్లో సింపతీ పెరిగిపోతుందని, అది రాకూడదనే ఆమె కడుపు తీయించానని చెప్పుకొచ్చాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా హిందీలో విద్యాబాలన్ కడుపు తీయించుకున్న సీన్ ఆ సినిమాకే హైలెట్. అలాంటి సీన్లు ఇందులో ఏమైనా ఉంటాయా ? లేక సాధా సీదాగానే ఉంటాయా ? అనేది చూడాలి. ఏది ఏమైనా సినిమాకు మూలం అయిన ‘కడుపు ’ కాన్సెప్ట్ ను తీసేయడం ప్రేక్షకులను నిరాశ పడిచేలా చేశాడా ? అది సినిమా విడుదల అయితే మాత్రం చెప్పలేం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more