Sruthihasan hot comments

sruthihasan hot comments, Actress Shruti Haasan, Actor Kamal Haasan, kamal hasan daughter, sruthihasan latest movies.

sruthihasan hot comments, Actress Shruti Haasan,

ఎదుటివారికి చూపించు?

Posted: 02/12/2014 09:11 AM IST
Sruthihasan hot comments

ప్రముఖ నటుడు కమల్ హాసన్  కూతురిగా  వెండితెరకు  పరిచయం అయిన  శ్రుతి హాసన్ తన స్థాయి ఏమిటో నిరూపించుకోవటానికి  అనేక ప్లాపులను .. తట్టుకోని వెండితెర పై తన సత్తాను చాటుకుంది. అయితే ఇప్పుడు ఎదుటివారికి నీతులు చెప్పే స్థాయికి   శ్రుతి ఎదిగిపోయిందని సినీజనాలు అంటున్నారు.  

ఈ అమ్మడుకి.. కొంచెం తిక్క ఉంది,   ఈ తిక్క తగ్గ  పొగరు కూడా  ఉందని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఆ పొగరే  శ్రుతి ని ఈరోజు ఈ స్థాయిలో  ఉంచిందని .. మెచ్చుకొని ఆమె అభిమానులు కూడా ఉన్నారు.  తండ్రి పేరు  చెప్పి  ఏ  రోజు సినిమా అవకాశలు దక్కించుకోలేదని శ్రుతి హసన్ చెబుతుందట.  అంతేకాకుండా ..  చెట్టు పేరు  చెప్పుకొని  కాయలు అమ్ముకునే  రకం కాదని .. నేను  నటించిన సినిమాలే  మీకు చెబుతాయని  ఎదుటివారికి సమాధానం  చెబుతుందని సినీజనాల టాక్. 

అంతేకాకుండా .. ‘‘నువ్వెంటో .. నీ స్థాయి ఏంటో  తెలుసు.  దాన్నే ఎదుటివారికి చూపించు  అంతేగానీ  లేనిపోనివి జోడించి  నేను తేలివైన వాడిని అని చెప్పుకోవద్దు. అది నీ పతనానికి ప్రారంభమువుతందని ’’ నీతులు చెబుతూ.. షూటింగ్ స్పాట్ లో.. చిత్ర యూనిట్ సభ్యులకు క్లాస్ పీకుతుందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

శ్రుతి మాటలకు ఎవరైన స్పందిస్తే మాత్రం ‘‘నా స్థాయి ఏంటో నాకు తెలుసు. దానికి తగ్గట్టే నడుచుకుంటాను’’ అని  ఎదుటివారి ముఖం మీదనే చెప్పటంతో అక్కడున్న వారు ఆశ్చర్యంతో షాక్ తింటున్నారు. ‘‘ఏమైన జుట్టు  ఉన్నమ్మా  ఏ పూలైన పెట్టుకుంటుందని’’వారి వారే సర్థి చెప్పకొని  శ్రుతి హాసన్ కు దూరంగా  షూటింగ్  సభ్యులు   ఉంటున్నట్లు సమాచారం.  

అంటే ఇప్పుడు  శ్రుతి  చేతి నిండా  సినిమాలు   ఉన్నాయి కాబట్టి  ఈ పొగరుగా మాట్లాడతుంది,  ఇలాంటి  వారు  ఎగిరెగిరి పడి.. చివరకు..సినిమా అవకాశాలు లేక..  పెళ్లి చేసుకొని  భర్తలతో కాపురం చేస్తూ  పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్న వారు చాలా మంది ఉన్నరని .. సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more