అతన్ని వదలంటున్న అందాల బెంగళూర్ బేబీ అనుష్క. అతని తో మళ్లీ , మళ్లీ నా మనసు కోరుకుంటుందని అనుష్క అంటుంది. ఇప్పటికే అతనితో రెండు సార్లు. మళ్లీ మూడో సారీ అంటే..? ఆ ఒక్క ఆలోచనతోనే అనుష్క వెనకడుగు వేస్తుంది. లేకపోతే.. ఈ పాటికి .. అతనితో మూడో సారి కూడా జరిగిపోయి ఉండేదని బెంగళూర్ బేబీ సిగ్గుపడుతూ .. చెప్పింది. ప్రతి హీరోకు ఎవరో ఒకరు డ్రీమ్ హీరోయిన్ ఉంటుంది. అలాగే.. అనుష్క కూడా ఒక డ్రీమ్ హీరో ఉన్నాడని రీసెంట్ గా తెలిసింది. అతన్ని కటౌట్ చూస్తే.. బొమ్మాళి కి ఏవో జరిగిపోతాయని అంటుంది. అతనే టాలీవుడ్ లో ఆరడుగులు అందగాడు. అతని కోసం అమ్మాయిలు క్యూ కడతారు. అతన్ని చూస్తే .. కాటుక కళ్ల చిన్నదానికి కూడా మతిపోవాల్సిందే.
అతను అలా ఉంటాడని అనుష్క చెబుతుంది. ఇంతకీ ఈ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరు అనుకుంటున్నారా.. అమ్మాయిలు, డార్లింగ్.. అని ముద్దుగా పిలుచుకుంటారు. అనుష్క మనస్సులో రెబల్ స్టార్ ప్రబాస్ ముద్రను ముద్రించుకుంది. అందుకే అతనితో మళ్లీ మళ్లీ అని బొమ్మాళి మనసు కోరుకుంటుంది. ప్రభాస్ ఎదురుపడితే చాలు అనుష్క మనసు ఆవిరిగా మారిపోయి ప్రభాస్ పై ముద్దులతో దాడి చేయ్యాలనే కసితో ఉంటుందని షూటింగ్ లోని సభ్యులు అంటున్నారు. అయితే ఇప్పటికే.. రెండు సినిమాల్లో ప్రభాస్ తో అనుష్క నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ కోసం .. అనుష్క బికిని వేసినట్లు , బిల్లా సినిమా షూటింగ్ సమయంలో పుకార్లు పుట్టాయి.
ఈ ఇద్దరి జోడి వెండితెరపై కూడా బాగుంటుందని టాలీవుడ్ లో టాక్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేటేస్ట్ గా బాహుబలి సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తున్నారు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో.. ప్రభాస్, అనుష్క ల మద్య రొమాన్స్ బీభత్సంగా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రి నడుస్తుందని అందుకే.. బాహుబలి రొమాన్స్ సన్నివేశాలు అద్బుతంగా వచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యే లోపు.. అనుష్క, ప్రభాస్ తో ఏడడుగులు వేసిన ఆశ్చర్యం లేదని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అనుష్క, ప్రభాస్ పై ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more