Mumbai model rape case might be questioned by poonam pandey

model rape case poonam pandey, dig rape case and poonam pandey, parakar rape case and poonam pandey, mumbai model and poonam pandey, ips sunil rape case poonam pandey, DIG Sunil Paraskar rape case, Bollywood actor Poonam Pandey, Nirbhaya case in poonam pandey, Mumbai police to question Poonam Pandey.

mumbai model rape case might be questioned by poonam pandey: n a new twist to the rape case filed by a model against deputy inspector general of police Sunil Paraskar, the Mumbai crime branch said it will soon question model Poonam Pandey. Reportedly the victim had told the police and tweeted earlier this month that Paraskar was harassing her because Poonam is close to the Paraskar and also is a professional rival of the victim. The police will now question Pandey to determine the relationship she shared with the DIG.

రేప్ కేసులో బుక్కైన పూనం పాండే!

Posted: 07/31/2014 04:15 PM IST
Mumbai model rape case might be questioned by poonam pandey

పూనం పాండే పేరు వినిపిస్తే.. చాలు.. నరాలు జివ్వుమంటాయి. పూనం పాండే మగాళ్లు కనిపించే శృంగార దేవత. ఎవరు అడక్కపోయిన.. అన్నీ చూపించటంలో పూనం మంచి స్పెషలిస్ట్! సచిన్ సిక్స్ కొడితే.. పుట్ బాల్ గోల్ అయిన సరే..పూనం పాండే.. బెల్లి డ్యాన్స్ తో యువత ప్రాణాలు తీస్తుంది. ‘‘మహిళలకు మహా శత్రువు పూనం పాండే. రసికులకు.. కామదేవత!! ఇలాంటి పూనం గురించి రాసుకుంటూ పోతే ..‘‘ఈనాడు రామోజీరావు’’దగ్గర పేపర్ బండిల్స్ అప్పుతీసుకోవాల్సి వస్తుంది. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. పూనం పాండే రేప్ కేసులో బుక్కైంది. అంటే మరోలా అనుకోకండి? పూనం పాండే ఎవరిని రేప్ చేయలేదు గానీ, ఒక మోడల్ పై రేప్ జరుగుతుంటే చాలా దగ్గర నుంచి చూసిందని .. రేప్ బాధితురాలు మొదటి సాక్షిగా .పూనం పాండే పేరు పెట్టినట్లు సమాచారం.

ఇంతకీ ఆ మోడల్ ఎవరో కాదు.. గత నాలుగైదు రోజుల నుండి.. మీడియాలో డిఐజీ నన్ను రేప్ చేశాడు, నన్ను అనుభవించాడు అంటూ ముంబై కి చెందిన ఓ మోడల్ సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ తనపై అత్యాచారం చేశాడంటూ కొద్దిరోజుల క్రితం ముంబైకి చెందిన ఓ మోడల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

poonam-pandey-model-rape-case

ఈ వ్యవహారంలో పరాస్కర్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. తాజాగా ఈ కేసులో సెన్సేషనల్ మోడల్ పూనం పాండే వాంగ్మూలాన్ని తీసుకోవాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు తన ఫిర్యాదులో పూనం పాండే పేరును ప్రధానంగా ప్రస్తావించింది. వృత్తివైరాన్ని మనసులో పెట్టుకుని పూనం ఈ కథంతా నడిపించిందని ఆమె ఆరోపించింది.

ప్రస్తుతం డీఐజీగా వ్యవహరిస్తున్న పరాస్కర్ ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశాడని ఈ పాతికేళ్ళ మోడల్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2012లో పరాస్కర్ ముంబయి నార్త్ జోన్ సీపీగా పనిచేస్తుండగా ఆయనను ఓ కేసు విషయంలో కలిశానని బాధితురాలు తెలిపింది.

ఆ తర్వాత పరాస్కర్ తనతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడని, ఆ తర్వాత ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని, మరోసారి ఏకంగా అత్యాచారానికే తెగబడ్డాడని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. దీనికంతటికీ సూత్రధారి పూనం పాండేనని బాధిత మోడల్ పేర్కొంది.

 

పూనం పాండే రేప్ ఇలా జరిగింది.......................

 

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more