వెర్రీ వెయ్యి రకాలు.. అందులో .. ఇదోరకం అని మనం అనుకోవాలి. సహజంగా.. అందమైన అమ్మాయిలు వారికి నచ్చిన మగాడు కనిపిస్తే.. బొంగరంలా మారిపోతారు. కొంతమంది అయితే.. అక్కడే అతనితో.. ఏవో జరిగితే బాగుండని పగటి కలలు కంటారు. కానీ ఒక్కో సారి కొంతమంది అమ్మాయిలు విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ చుట్టు జనం ఉన్నప్పటికి .. తనకు నచ్చిన వ్యక్తి పై అభిమానం, ప్రేమ అనేక రకాలుగా చూపిస్తారు. అఫ్ కోర్స్ మగవారు కూడా అవకాశం దొరికితే.. అంతకు డబుల్ అభిమానం, ప్రేమ కురిపిస్తారు. కానీ ఇక్కడ ప్రాణం లేని బొమ్మతో.. ప్రాణం ఉన్న అమ్మాయి ప్రవర్తించిన తీరు చూసి అందరు షాక్ తిన్నారు.
దక్షిణాఫ్రీకాలోని జొహాన్నెస్ బర్గ్ లో నల్లజాతీ సూరీడు నెల్సన్ మండేలా విగ్రహం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే నెల్సన్ మండేలా పుట్టిన రోజు కూడా జరుపుకున్నారు. అయితే ఈరోజు నెల్సన్ మండేలా విగ్రహం వద్ద ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అటు వైపుగా వెళ్లుతున్న ఓ యువతి మండేలా స్క్వేర్ వద్దకు వచ్చి హఠాత్తుగా బట్టలిప్పేసి నగ్నంగా చూపించింది?
అంతేకాకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుని ఆయనను లాలిస్తున్నట్టుగా కాసేపు ప్రవర్తించింది. దీంతో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా హాట్ వాతావరణం కనిపించింది. ఇదంతా కూడా పక్కనే ఉన్న రెస్టారెంటులోంచి ఓ వ్యక్తి గమనించినట్లు ప్రముఖ పత్రిక ప్రకటించింది.
అమ్మడు దుస్తులిప్పగానే... రెస్టారెంటులో పురుష వెయిటర్లు న్యూడ్ గొడవలో పడి ఏవేవో ఆర్డర్లు తీసుకున్నారట..! నగ్నసుందరికేసి కళ్ళప్పగించి చూస్తున్న ఓ కస్టమర్ ను అతడి భార్య ఒక్కటిచ్చుకుందట..! ఈ సంఘటనపై నెల్సన్ మండేలా స్క్వేర్ మార్కెటింగ్ మేనేజర్ మేగాన్ మియాస్ మాట్లాడుతూ, ఇక్కడి సెక్యూరిటీ గార్డు బట్టలేసుకోవాల్సిందిగా ఆమెను హెచ్చరించాడని, అయితే, ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు.
ఏమైన ఆ యువతి నెల్సన్ మండేలా పై ఉన్న అభిమానం, ప్రేమతోనే అలా చేసిందని.. అక్కడి నిలబడి చూస్తున్న వారిలో కొంతమంది నెల్సన్ మండేలా అభిమానులు అంటున్నారు. ఎవరు ఏ కోణంలో చూసిన.. ఆ యువతి మాత్రం నెల్సన్ మండేలాకు.. తన నగ్నం చూపించి వెళ్లిపోవటం చాలా విచిత్రమే.
RS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more