Salman khan says no to busy deepika padukone

Deepika Padukone, Salman Khan, Bollywood biggie Salman, sharuk khan, Sooraj Barjataya

Salman Khan says no to busy Deepika Padukone

దీపికా వేడి కోరిక పై నీళ్లు చల్లిన కండల వీరుడు

Posted: 02/21/2014 09:40 AM IST
Salman khan says no to busy deepika padukone

బాలీవుడ్  బేబి  దీపికా తో   రొమాన్స్  అంటే  బాలీవుడ్  హీరోలు సై అంటారు. కానీ  బాలీవుడ్   బాబు మాత్రం  నో చెప్పినట్లు  తెలుస్తోంది.  ఏ  పాత్రలో లీనమైపోయే హీరోయిన్ దీపికా పదుకొనే. అయితే పాత్రలో దూరిపోయే క్రమంలో హీరోలతో ఎఫైర్ పెట్టుకుంటుంది అనే టాక్ కూడా ఉంది. 

దీనికితోడు ఈ మధ్య ఈబ్యూటీ నటించిన సినిమాలన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి. షారూఖ్ తో చేసి 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్', 'హే జవానీ దీవాని', 'రామ్ లీల' హిట్స్ తో కెరియర్ లో పీక్ స్టేజ్ కు చేరుకుంది దీపికా. ఈ ఆనందంలో దీపికా సల్మాన్ తో జత కట్టాలని ఆశ పడినట్లు తెలుస్తోంది. 

తన హోమ్ బ్యానర్ లో సూరజ్. ఆర్.బరజాత్యా దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం సల్మాన్ కి జతగా దీపికా అయితే జోడి క్రేజీ గా ఉంటుందని అనుకున్నారు. కానీ  రాజశ్రీ ప్రొడక్షన్. ఈ ఆఫర్ దీపికా ని కూడా ఎక్సైట్ చేసింది. కానీ ఆ ఎక్సైట్ మెంట్ కి సల్మాన్ బ్రేక్ వేసినట్లు బాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి. 

ఇప్పటికే దీపికా షారుఖ్ తో హ్యాపీ న్యూయిర్ చేస్తుంది. ఇలాంటి బిజీ హీరోయిన్స్ తో పెట్టుకుంటే డేట్స్ దొరకడం కష్టం. అని సాకు చెప్పి గట్టిగా దీపికా  ఆశలపై సల్మాన్ ఖాన్ నీళ్లు చల్లాడని బాలీవుడ్  బాబులు గుసగుసలాడుకుంటున్నారు.  అయితే ఈ విషయం తెలుసుకున్న  దీపికా బాగా అప్ సెట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా టాక్. 

ఇదేసమయంలో  మరో టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది. తనకు అంతగా పడని షారుఖ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు  దీపికా చేస్తున్న కారణం చేత,నే  దూరం పెట్టాడని  సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.  సల్లూబాయ్  సైలెంట్ రీవేంజ్  తీర్చుకుంటాడని ..బాలీవుడ్  ఒక టాక్ ఉంది. అది ఇప్పుడు  బయటపడిందని బాలీవుడ్ బాబు  గుసగుసలాడుకుంటున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more