Ameesha patel caught exposing her innerwear

amisha patel, desi magic movie, amisha patel hot, amisha patel dress malfunction, amisha patel new movie desi magic, amisha patel controversy

Ameesha Patel caught exposing her innerwear

నిర్మాతగా మారి చీప్ ట్రిక్స్ ఫ్లే చేసిన పవన్ హీరోయిన్ ?

Posted: 02/21/2014 04:44 PM IST
Ameesha patel caught exposing her innerwear

సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయినప్పుడు హీరోయిన్స్ ఆటోమేటిక్ గా .. చీఫ్ ట్రిక్స్ ఫ్లే  చేస్తుంటారు. అదీ కూడా  పైసా ఖర్చు  లేకుండా  ఫ్రీ పబ్లిసిటి కోసం  ఈ ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఇదివరకు పబ్లిసిటీ చెయ్యాలంటే ఇంటర్వ్యూ లు ఇవ్వడమో, ప్రకటనలు ఇవ్వడమో చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. ఎవ్వరికీ తెలియకుండానే ఉచిత ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు.  

ఇలాంటి విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రచారం లో కనిపెట్టిన కొత్త పద్దతి ఏంటో తెలుసా... చిట్టి పొట్టి బట్టలు వేసుకుని వచ్చి లోపల వేసుకున్న లో-దుస్తులను ప్రదర్శించడం. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి ఫలితం కూడా సాధిస్తున్నారు భామామణులు. తాజాగా ఇదే జాబితాలో పవన్ సరసన బద్రిలో నటించిన అమీష పటేల్ చేరింది.

ఇటీవల అమీషా పటేల్ నటించి, నిర్మించిన దేశీ మ్యాజిక్ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా అమీషా ఒక పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలోఅమీషా అందాల విందు చేస్తూ సినిమాకు కావలసినంత పబ్లిసిటీని సొంతం చేసుకుంది. 

తెలుపు రంగు పొట్టి గౌనుతో మీడియా ముంది హాజరైన అమీషా కనీసం కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా జాగ్రత్త పడక పోవడంతో ఆమె చూడరాని ప్రదేశాలు బహిర్గతం అయ్యాయి. 

ఇక పార్టీని కవర్ చేయడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లు దొరికిందే అదను అనుకుని కెమెరాలకి పనిచెప్పడంతో అమీషా అందాలు ప్రపంచానికి అప్పనంగా ఇలా కనువిందు చేశాయి.  

అయితే అమిషా కావాలని చేసిందో లేక అనుకోకుండా జరిగిందో కాని నిర్మాతగా తన మొదటి సినిమాకు ఇలా ఉచితంగా అమీషా  తన అందాలను ఆరబోసింది. సినిమా టైటిలుకు తగ్గట్టుగానే దేశీ మ్యాజిక్ అంటే ఏమిటో చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more