ఇప్పటి వరకు ఒక హిట్ కూడా కొట్టలేదు.. అయిన ఆమె వెంటా ఒకరు కాదు, ఇద్దరు కాదు అనేక మంది వెంటబడుతున్నారు. అయిన ఆమె మాత్రం ఎవరికి లొంగటంలేదు. ఆమె లో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. ఎందుకంటే.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు మొత్తం పర్వాలేదనిపించాయి. ఒకటి, రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేయటంతో ఆ సినిమాలో బంపర్ హిట్ సాదించాయి. ఈ నటిలో ఫ్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆమె ఎప్పుడు నవ్విన .. బుగ్గన సొట్ట మాత్రం పడుతుంది. ఆ సోట్టే మన టాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు నచ్చింది. అందుకే ఆమెతో మళ్లీ, మళ్లీ సాహసం చెయ్యాలని వెంటబడుతున్నప్పటికి ..మనవారికి లొంగటంలేదు. ఆమె రింగు రింగుల హెయిర్ స్టైల్ తో మనవారి మనసును దోచుకుంది.
అయితే ఆ నటి మనవారికి ఎందుకు లొంగటంలేదు అనే విషయం పై శ్రద్ద తీసుకొని సొట్టబుగ్గల సుందరిని అడిగితే ఎవరు ఊహించని నిజాలను బయట పెట్టింది. అందుకే అప్పటి నుండి తెలుగు వారికి ఇక లొంగకూడదనే ఒట్టు పెట్టుకోవటం జరిగిందట. ఇంతకీ మనవాళ్లు ఏమి చేశారు అంటే.. ఈ తెల్లపిల్ల గురించి లేనిపోని పుకార్లు పుట్టించి, ఆమె పరువు తీస్తున్నారట. అంతేకాదు.. ఆ దర్శకుడితో చనువుగా మాట్లాడితే.. చాలు.. అతనితో నేను.. రాత్రికి .. చికుబుకు.. చికుబుకు.. అంటూ నాముందే గుసగుసలాడుకుంటున్నారు. అప్పట్లో ఈ చికుబుకు గురించి తెలియక లైట్ గా తీసుకున్నాను. కానీ ఇటీవల నా మేలు కోరే సన్నిహితుడు.. ఈ చికుబుకు గురించి వివరించడంతో.. అసలు విషయం తెలిసి చాలా బాధపడిపోవటం జరిగింది.
ఆ సమయంలో నన్ను నా సన్నిహితుడు ఆ రాత్రి ఓదార్చాడని తెల్లపిల్ల అమాయకంగా చెబుతుంది. అందుకే తెలుగు వారికి దూరంగా ఉండాలని డిసైట్ అయ్యింది ఈ తెల్లపిల్ల. ఇంతకీ తెల్లపిల్ల ఎవరో తెలుసా.. మంచు వారి అండతో తెలుగుతెరకు పరిచయం అయిన తెల్లపిల్ల తాప్సీ. ఆమె కాల్షీట్స్ కోసం మన నిర్మాతలు ఆమె వెంటబడుతున్నప్పటికి తాప్సీ మాత్రం ఎవరికి లొంగకుండా చాలా జాగ్రత్తగా.. తమిళ నిర్మాతలకు అవకాశాలు ఇస్తూ.. తెలుగు వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందనే పుకార్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మళ్లీ తాప్పీ ని టాలీవుడ్ లోకి తేవాలంటే మంచు వారి వల్లే అవుతుందని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more