స్టంట్ లో బాగంగా ఈమె చేసే హాట్ కామెంట్స్, పోస్టు చేసే బూతు బొమ్మలతో రసిక ప్రియుల మనస్సును దోచుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీ అయింది. ఎప్పుడు నోటికి పనిచెప్పే పూనమ్ ఈ సినిమా ఒంటికి పని చెప్పింది. ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి ఆమె ఇంట్లో మందు పార్టీ చేసుకుంది.
ఈ పార్టీలో ఫుల్లుగా తాగిన పూమన్ లో దుస్తువులు మాత్రమే ధరించి, ఒళ్ళంత చూపిస్తూ అశ్లీలంగా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఈ వ్యవహారం అంతా సరదాకోసం చిత్రీకరించిన ఆమె దోస్తులు ఎవరో ఆమెకు తెలియకుండా నెట్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్లో హల్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పూనమ్ ట్విట్లర్ లో దీని పై కామెంట్ చేస్తూ...ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్న వీడియో లీక్ చూసి షాక్ అయ్యానని, ఇలా నేను చేసిన ఎంజాయ్ మెంట్ పబ్లిక్ లోకి రావడం వల్ల బాగా అప్సెట్ అయినట్లు చెప్పింది.
అయినా పబ్లిక్ గానే బట్టలిప్పేస్తానని స్టేట్ మెంట్స్ ఇచ్చిన భామ కాస్తో కూస్తో బట్టలు వేసుకొని ఉన్న వీడియో లీక్ అయినందుకు బాధపడటంలో అర్థం లేదని, కావాలనే ఆమెనే నెట్లో పెట్టి ఇదో రకమైన పబ్లిసిటీతో పాటు సానుభూతి పొందడంలో భాగమే అంటున్నారు రసిక జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more