Ranveer rs 2 lakhs spends on dinner with deepika

sanjay leela bhansali,Ranveer Singh,Ram Leela,Deepika Padukone, Ranveer Rs 2 lakhs spends to deepika, Ranveer singh-deepika

Actor Ranveer Singh was spotted with alleged girl friend Deepika Padukone, director Sanjay Leela Bhansali and choreographer turned film producer Shabina Khan.

ఆమెతో ఆ రాత్రి... 2 లక్షల ఖర్చు

Posted: 11/25/2013 02:35 PM IST
Ranveer rs 2 lakhs spends on dinner with deepika

సినిమా హీరోలు హీరోయిన్ల కోసం ఒక్క రాత్రి ఎంతైన ఖర్చుపెట్టడానికి వెనకాడరు. ఇక్కడ కూడా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా దీపికా పదుకునే కోసం ఒక్కరాత్రికే రెండు లక్షలు ఖర్చు చేశారు. హీరో, హీరోయిన్ కోసం ఒక్కరాత్రి కోసం రెండు లక్షలు ఖర్చు చేశాడంటే తప్పుగా అర్థం చేసుకోకండి. విషయం ఏంటంటే హీరో రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం దీపికాతో కలిసి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘గుండే ’ చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం ఒమన్ లో జరుగుతుంది.

అక్కడ హీరో రణ్ వీర్ సింగ్ కి ప్రత్యేకంగా ఓ ఖరీదైన హోటల్ లో డిన్నర్ ఇవ్వాలని అనుకున్నాడు. దీపికా రావడానికి ఒప్పుకుంది కూడా. కానీ చిత్ర యూనిట్ ని వదిలిపెట్టి రాత్రి ఇద్దరే వెళితే బాగుండదని, సమయంలో దర్శకుడితో సహా, చిత్ర యూనిట్ ని మొత్తం తీసుకొని వెళ్ళి  డిన్నిర్ చేశారు. అక్కడ బిల్లు రెండు లక్షలు అయ్యింది. ఈ మొత్తాన్ని రణ్‌వీర్‌సింగ్‌ ఒక్కడే చెల్లించి అందరిని ఆశ్చర్యపరిచాడట.

ఏదో దీపికాతో ఏకాంతంగా  వెళ్ళి దీపికాతో ఎంజాయ్ చేయాలనుకుంటే అది కుదరకపోగా జేబుకు బాగా బొక్కొడిందని లోలోన అనుకుంటున్నాడట. అయినా హీరోయిన్ కోసం ఒక్క రాత్రికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద మేటర్ కాదంటున్నారు బాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more