అసలే.. ఆమె రతిదేవికి మేనత్తా. ఆమెని చూడాలంటే.. మగవారికి కళ్లు సరిపోవు. ఎవరైన ఆమెను అడిగితే.. మాత్రం అస్సలు కాదనే మనసుకాదు. ఎప్పుడు ఎదుటివారి ఆనందంలోనే ఆమె సుఖపడిపోతుంది. ఈ అందాల సుందరిని అందరు ముద్దుగా పోర్న్ స్టార్ అని పిలుసుకుంటారు. అయితే ఆమెలో ఆత్మఘోషా ఏమిటో ఈరోజు మీడియా ముందు చెప్పటం జరిగింది. ఎవరికైన ఓసారి ఇక్కడ చెడ్డపేరు వచ్చిందంటే చాలు ఎవరూ ఆమె వైపు కన్నెత్తి చూడరు. పలకరించడానికి అస్సలు సాహసించరు. ఎంత సన్నిహితులైనా దూరం పెట్టేస్తారు. ఇటీవల కొందరు నటీమణులు సెక్స్ రాకెట్లో దొరికిపోయాక ఇలాంటి వెలివేతకే గురై తీవ్ర మానోవ్యధని అనుభవించారు.
అయితే బాలీవుడ్లో సన్నిలియోన్ పరిస్థితి వీటన్నిటికీ అతీతం. ఆమె పోర్న్‌స్టార్ అని అందరికీ తెలుసు. తనకున్న గ్లామర్, ఛరిష్మాతోనే ఉత్తరాదిన అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అయితే ఈ భామకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయిని చెబుతుంది. వాటిని ఆమె మీడియా ముందు పూసగుచ్చింది. నేను ఓ పోర్న్‌స్టార్ అని అంతా భయపడుతున్నారు.
నాతో నటించాలంటే ఎవరైనా పెళ్లయినవాళ్లు ముందు పెళ్లాం అనుమతి తీసుకుంటు న్నారు. దర్శకులు సైతం నాతో.. అంటే ఆలోచించుకుంటున్నారు. నాతో నటించాలని ఆసక్తి ఉన్నా ఎవరూ దాన్ని నేరుగా చెప్పరు. లోలోన మదనపడుతారు అంటూ వాపోయింది. అంతేకాదు తనని ఇష్టపడే వాళ్లు కూడా ఆ ఇష్టాన్ని చెప్పడానికి సంకోచిస్తున్నారు. తమకున్న ఇమేజ్ ఏమైపోతుందో అని భయపడి చస్తున్నారు..... అంటూ ఎన్నో విషయాల్ని బాహటంగా చెప్పేసింది సన్ని.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more