బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఓ పక్క హీరోయిన్ గా రాణిస్తూనే మరో పక్క ఐటెం గాళ్ గా కూడా రాణిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ తో నటించిన ‘జంజీర్ ’ సినిమాలో పింకీ పాటలో రెచ్చిపోయిన నటించి, ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయినా ఐటెం సాంగులో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు ఈమె ప్రముఖ దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ ’ దర్శకత్వంలో నటిస్తున్న ‘రామ్ లీలా ’ చిత్రంలో కూడా ‘రామ్ చాహే లీలా ’ అనే ఐటెమ్ సాంగ్లో నటించింది.
ఈ పాటలో ప్రియాంక హద్దులు మీరి నటించడమే కాకుండా, తన అందాలన్ని కెమెరాకు అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ రెచ్చిపోవడమే కాకుండా.. పాటలో వచ్చే అర్థాలకు పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ప్రేక్షకులను మత్తెక్కించింది. ఇప్పటికే టీజర్ గా విడుదల అయిన ఈ సాంగ్ జనాల్లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ పాటలో ఆమె హొయలు, లయలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. భక్తి పేరుతో ఉన్న ఈ సినిమా కాన్సప్ట్ ఏమిటో గానీ, భక్తి పేరుతో దర్శకుడు కావాల్సినంత శ్రుంగారాన్ని ఈ సినిమాలో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
ఇందులో హీరోయిన్ గా నటించిన దీపికా పడుదుకునే కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించట. ఇందులో దీపికా, రణ్వీర్ సింగ్కీ మధ్య ఉన్న శృంగార సన్నివేశాలు థియేటర్లలో సెగలు రేపుతాయని అంటున్నారు. ఇద్దరి మధ్య చుంబన దృశ్యాలైతే లెక్కలేనన్ని ఉన్నాయట. అయితే సినీ జనాలు ప్రియాంక అందాలు ఎంజాయ్ చేస్తుంటే కొంత మంది మాత్రం భక్తి పేరుతో శ్రుంగార లీలలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more