దక్షిణాది ఇండస్ట్రీని ఒకప్పుడు తన భారీ అందాలతో షేక్ చేసి, పలు శ్రుంగార చిత్రాల్లో నటించి తన కంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న షకీలా అంటే తెలియని రసిక జనాలు ఉండరు. అలాంటి షకీలా గత కొంత కాలంగా వెండితెర పై కనిపించకపోయే సరికి ఈమె అందాల రుచి తెలిసిన సినీ జనాలు కిందామీదా అవుతున్నారు. ఈమె వెండితెరకు దూరంగా ఉండాటానికి ఓ కారణం ఉంది.
అదేంటంటే... ఈ సెక్సీమణి త్వరలో తన జీవితాన్ని ఓ పుస్తకం రూపంలో ఆవిష్కరిస్తోందట. ప్రస్తుతం దాని పనిలో బిజీగా ఉన్న ఈమె త్వరలో ఆ పుస్తకాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయం చెప్పగానే దక్షినాదికి ఇండస్ట్రీకి చెందిన కొందరు ఉలిక్కిపడుతున్నారు.
ఈవిడగారు రాస్తున్న తన ఆత్మకథలో చాలా విషయాలు ప్రస్తావిస్తోందట. సినిమా రంగంలో తన తీపి, చేదు అనుభవాలను, తన పట్ల కొందరి ప్రవర్తనను కూడా ఇందులో ప్రస్తావిస్తుందట. నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్టుగా ఈ ఆత్మకథను రాస్తున్నానని షకీలా చెబుతోంది. ఈ పుస్తకం బయటకు వస్తే ఎంతమంది విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more