Ranveer singh being in love with deepika padukone

Ranveer Singh being in love with Deepika Padukone, deepika padukone, deepika padukone love, relationship, sanjay leela bhansali ram leela, ram leela actors, actress deepika padukone, ram leela kiss

Ranveer Singh being in love with Deepika Padukone, deepika padukone, deepika padukone love, relationship, sanjay leela bhansali ram leela, ram leela actors, actress deepika padukone, ram leela kiss

దీపికా నడిపేది ఎఫైర్ కాదు...ప్రేమాయణం

Posted: 10/17/2013 10:06 AM IST
Ranveer singh being in love with deepika padukone

బాలీవుడ్ లో పలానా హీరో, పలానా హీరోయిన్ మధ్య ఘాటు ఎఫైర్ నడుస్తుందనే వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవల బాలీవుడ్ లో దీపికా పదుకునే , రణ్ వీర్ సింగ్ ఎఫైర్ గురించే చర్చ సాగుతుంది. వీరిద్దరు గత కొంత కాలం నుండి ఘాటు ఎఫైర్ లో మునిగి తేలుతున్నారని ఆ వార్తల సారాంశం.

మరి వీరిద్దరి మధ్య ఉన్నది ఎఫైర్ కాదని, డీప్ లవ్ అని అంటున్నారు. ఇటీవల ఎక్కడ చూసినా చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడమే కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో చేస్తున్న చిలిపి చేష్టలు చూసిన జనాలు, కొన్ని ఫోటోల ఆధారంగా లవ్ అని కన్ ఫర్మ్ చేస్తున్నారు.

కొంత మంది మాత్రం దీపికా రణ్ వీర్ లు లవర్లు కాదని, గతంలో చాలా మందితో ఎఫైర్లు నడిపిన రణ్ వీర్ కొత్తగా దీపికా పై మోజుపడ్డాడని, దీపికా గతంలో ఉన్న వారందరిని వదిలి ఈయనతో తిరుగుతుందని అంటున్నారు. మరి వీరి మధ్య ఈ ఎఫైర్ , లవ్ ఎన్ని రోజులు ఉంటుందంటే మాత్రం ఒకరి పై ఒకరికి మోజు తీరే వరకు మాత్రమే అంటున్నారు సినీ జనాలు. వీరి గత రికార్డును చూసిన వారు మాత్రం త్వరలో విడిపోవడం ఖాయం అని కుండబద్దలు కొడుతున్నారు కొందరు.

వీరిద్దరు కలిసి నటించిన రామ్ లీలా సినిమాలో ముద్దు సీన్లు కూడా ఘాడంగా ఉన్నాయని, ఈ సీన్లు హిందీ సినిమాలోనే హైలెట్ ఉంటాయని రణ్ వీర్ చెప్పడం చూస్తుంటే లవ్ పెళ్లి పీఠల వరకు వెళుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more