Mallika sherawat private boat ride dreams with rajinikanth

allika Sherawat, Mallika Sherawat comments, Mallika Sherawat on Rajinikanth, Rajinikanth, Robot, The Bachelorette India

Mallika private boat ride dreams with Rajinikanth

సూపర్ స్టార్ తో ఏకాంతంగా గడపాలని

Posted: 10/18/2013 08:58 AM IST
Mallika sherawat private boat ride dreams with rajinikanth

బాలీవుడ్ హాట్ పాపులర్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ కి కొత్త కొత్త కోరికలు పుడుతున్నట్లు ఉన్నాయి. ఆ కోరికల్నే బహింరంగా చెప్పి పబ్లిసిటీ సంపాదించుకుంటుంది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం గర్ల్ గా చేసి ప్రేక్షకుల్ని మత్తెక్కించిన మల్లిక తాజాగా బుల్లితెర పై  ‘ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోన్ కి మల్లికా ' అనే రియాల్టీ షో చేస్తుంది. ఈ షోకి ప్రచారం కల్పించుకోవడానికి హాట్ హాట్ కామెంట్లు చేస్తుంది. ఇటీవల ప్రధాని అభ్యర్థి గా ఎన్నికైన మోడీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని, ఇంకా పెళ్ళి కూడా చేసుకొని రాహుల్ గాంధీ బ్యాటిలర్ అయినా అతని పై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని కామెంట్లు చేసిన మల్లికా షెరావత్ తాజాగా మరో బాంబు పేల్చింది.

ఈ సారి పొలిటికల్ లీడర్ పై కాకుండా సినిమా స్టార్ ని ఎంచుకుంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ తో ఎవరూ లేని ద్వీపంలో ఒంటరిగా గడపాలని ఉందని చెప్పింది. అంతేకాదు రజనీకాంత్ తన పక్కన ఉంటే తను బోర్ ఫీల్ కాను అని అంటోంది ఈ హాట్ బ్యూటీ. మల్లిక కామెంట్స్ విన్న జనాలు కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తుందని, ఆరు పదుల వయస్సు ధాటి అసలే అనారోగ్యంతో ఉన్న రజినీ తో ఏకాంతంగా గడిపితే ఏం మజా ఉంటుంది.

మంచి వయస్సులో ఉన్న కుర్రాడితో ఏకాంతంగా కొద్ది సేపు గడిపినా థ్రిల్ వేరే ఉంటుందని, ఇటీవలే ప్రారంభం అయిన ఆ షోలో ఎవర్నో ఒకర్ని ఎంచుకొని వారితో ఎంజాయ్ చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు ఇస్తున్నారు. జనం ఈమె కోసం ఏకాంతంగా గడపడానికి ఎగబడుతుంటే....ఈమె మాత్రం రజినీకాంత్ తో గడపాలనుకోవడం కాస్త అత్యాశే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more