Simran kour wants to work with mahesh babu

Simran kour wants to work with Mahesh Babu, Mahesh Babu, Simarn Kaur, Sonam Kapoor, Prabahs, Prabahs in Baahubali, Simran kaur to act with Mahesh babu, Nenokkadine, Nenokkadine movie dialogues, Simran Kaur wants to work with Mahesh babu, Tollywood, Potugadu, Manchu Manoj

Simran kour wants to work with Mahesh Babu, Mahesh Babu, Simarn Kaur, Sonam Kapoor, Prabahs, Prabahs in Baahubali, Simran kaur to act with Mahesh babu, Nenokkadine, Nenokkadine movie dialogues, Simran Kaur wants to work with Mahesh babu, Tollywood, Potugadu, Manchu Manoj

మీ ఆయన ప్రక్కన ఒక్కసారి..?

Posted: 09/11/2013 06:48 PM IST
Simran kour wants to work with mahesh babu

ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే హైలెట్ కావాలని చూస్తుంది సిమ్రాన్. పాత నటి సిమ్రాన్ మళ్లీ వస్తుందని ఆశ్చర్య పోకండి. మంచు మనోజ్ ‘పోడుగాడు ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్న సిమ్రాన్ కౌర్ కి ఇండస్ట్రీ పై ఉన్న ఆశలను అప్పుడే బయటపెట్టేస్తుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమా విడుదల కానేలేదు అప్పుడే మహేష్ ప్రక్కన ఓసారి.. చేయాలని ఉందనే కోరిక బయట పెట్టింది. ఈ అమ్మడు ఏ మీడియా ముందో లేక ఏ ఇంటర్వూలోనో బయట పెడితే వేరే విషయం. కానీ ఏకంగా ప్రిన్స్ మహేస్ భార్య నమ్రతతోనే అనేసిందట. వీలుంటే ఒక్కసారి మీ ఆయనతో చేయాలని ఉందని,  మీరు చెబితే ఆపని అయిపోతుందని సిమ్రాన్ నమ్రతతో అనే సరికి షాక్ తిందట. అయినా వస్తు వస్తూనే పెద్ద హీరోతో టెండర్ వేసిందటే రానున్న రోజుల్లో సిమ్రాన్ కౌర్ కోరికలు ఇంకా పెరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇండస్ట్రీలో ఆమె తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మరి దానికి సిమ్రాన్ సిద్దమేనా ? అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more