Actress samantha getting ready for bikini

Actress Samantha Getting Ready For Bikini, samantha ready for bikini in ntr movie, samantha wear bikini, samantha bikini in Rabhasa, samantha wearing bikini in rabhasa movie, will samantha wear bikini, samantha appear in bikini

Actress Samantha Getting Ready For Bikini, samantha ready for bikini in ntr movie, samantha wear bikini, samantha bikini in Rabhasa, samantha wearing bikini in rabhasa movie, will samantha wear bikini, samantha appear in bikini

సమంతా చూపించేస్తానంటుంది

Posted: 09/11/2013 06:56 PM IST
Actress samantha getting ready for bikini

సిమ్లా ఆపిల్ లాంటి అందాలతో కుర్రకారు మదినే కాకుండా, ఇండస్ట్రీ హీరోలందరి మనస్సులను దోచిన ఈ చెన్నై సుందరి ఇప్పటి వరకు చీరకట్టుతో అక్కడక్కడ అందాలు చూపించిన ఈ అమ్మడు ఇప్పటి వరకు చూపించని, ఘాటైన అందాలు చూపించాలని డిసైడ్ అయిందట. అంటే బికినీ వేయబోతుందట. ఈ అందాలు ముందుగా ఎవరు చూడబోతున్నారంటే... ఇంకెవరు మన బుడ్డోడు.. అదే జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరు కలిసి ‘కందిరీగ ’ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస’ అనే వర్కింగ్ టైటిల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంతాతో పాటు మరో కథానాయికకి చోటుంది. ఈ ఇద్దరు కథానాయికలు తెరపై పోటాపోటీగా కనిపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. వాటిలో సమంతా బికినీ కూడా వేయబోతోందట. సన్నివేశం గురించి చెప్పగానే సమంతా అలా కనిపించడానికి ఒప్పుకుందట. అయితే ఆ సన్నివేశాలు మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండవనీ... అందుకే సమంతా ఒప్పుకుందనీ ఆమె సన్నిహితులు అంటున్నారట. అయినా ఒక్కసారి ఒప్పుకున్నాక మ్యాగ్జిమమ్ ఉన్న అందాలను చూపించడానికే ట్రై చేస్తాడు దర్శకుడు. మరి సమంతా చూపించే అందాలలో ఏ మాత్రం ఘాటు ఉంటుందో సినిమా విడుదల అయిన తరువాత తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh