Andrea jeremiah offer in hollywood

andrea jeremiah offer in hollywood, Andrea Jeremiah Hollywood Movies, andrea jeremiah chance hollywood, batman movie

andrea jeremiah offer in hollywood

వేశ్యకు హాలీవుడ్ ఛాన్స్

Posted: 07/28/2013 01:25 PM IST
Andrea jeremiah offer in hollywood

త‌డాఖా సినిమాతో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ సంపాదించుకున్న భామ ఆండ్రియా జేరేమియా. సినిమాల్లో కంటే ఎఫైర్స్ తో ఎక్కువ‌గా వార్తల్లోవుండే ఈ సుంద‌రి ఇపుడు ఏకంగా హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విశ్వరూపం2 లో న‌టిస్తున్న ఆండ్రియా జేరేమియాను బ్యాట్ మేన్ సిరీస్ లో ఓ క్యారక్టర్ కోసం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మూవీకి సంబందించిన యూనిట్ చెన్నైకి వ‌చ్చి ఆండ్రియాను సంప్రదించార‌ట‌. విష‌యం చెప్పగానే ఆండ్రియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడ‌మే కాక అడ్వాన్స్ కూడా అందుకుంద‌ట‌. బ్యాట్ మేన్ సిరిస్ లో ఈసుంద‌రి చేయ‌బోతున్న రోల్ వేశ్యన‌ట‌. బ్యాట్ మేన్ ఓ ప‌దినిమిషాల పాటు భార‌త్ లో వుండాల్సి రావ‌డం …అక్కడ కొద్దిమందిని కాపాడే సంఘ‌న‌ల‌తో పాటు ఆండ్రియాతో రోమాన్స్ వుంటుంద‌ని స‌మాచారం.ఇక రోమాన్స్ విష‌యంలో ఆండ్రియా గురించి చెప్పాల్సిన‌దేముంది ఇర‌గ‌దీస్తుందిగా..? మ‌రి ల‌క్కీగా వచ్చిన ఈ హాలీవుడ్ ఆఫ‌ర్ తో ఆండ్రియా కెరీర్ ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more