Trisha asked pavan kalyan help

Trisha asked Pavan Kalyan help, trisha to act in pawan kalyan next movie, trisha with pawan new movie, pawan new movie with trisha, Teenmar

Trisha asked Pavan Kalyan to help her.Pavan will definitely helps her because he is sooo kind hearted.But we don't know in which movie he is going to give her a chance.

త్రిష కోరిక పవన్ తీర్చుతాడా ?

Posted: 07/27/2013 02:57 PM IST
Trisha asked pavan kalyan help

అందాల సుందరి, చెన్నై చిన్నది అయిన త్రిష ఒకప్పుడు టాలీవుడ్ తెర పై తన హవాని కొనసాగించిన విషయం తెలిసిందే. గత కొంత కాలం నుండి ఈమెకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న త్రిష టాలీవుడ్ హీరో రాణాతో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వార్తలను ఇరువురూ ఖండించారు కూడా. అయితే తాజాగా త్రిష హైదరాబాద్ కి వచ్చింది. ఎందుకని ఆరాతీస్తే...చాలా గ్యాప్ రావడంతో ఒక్కసారి అతన్ని చూడాలనిపించి హైదారాబాద్ కి వచ్చిందని తెలిసింది. వచ్చి రావడంతో వీరిద్దరు మంచి హలీమ్ కూడా ఆరగించి చాలా సరదాగా ఎంజాయ్ చేశారట. ఈ ఎంజాయ్ తో పాటు కెరియర్ కూడా గాడిలో పెట్టుకోవాలనుకున్న త్రిష టాలీవుడ్ లో తన పాత పరిచయాలను ఒక్కసారి తిరిగేసి ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని వెంటపడిందట. అసలే ఇంట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తుంటే ఎవడో ఒకడు దొరికే లోపు ఓ మాంచి హిట్ సినిమాలో నటించాలని భావించి పవన్ కి ఫోన్ చేసిందట. మరి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వాడిగా పేరున్న పవన్ త్రిషకు కూడా ఆఫర్ ఇచ్చి పెళ్ళికి ముందు ఆఫర్ ఇచ్చి ఆకోరిక తీర్చుతాడో లేదో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more