Director wife kalki koechlin in bikini

Director wife kalki koechlin in bikini, kalki koechlin hot photos, kalki photo , director wife kalki photos, kalki kochlin wallpapers, bollywood actress koechlin

Director wife kalki koechlin in bikini, kalki koechlin hot photos, kalki photo , director wife kalki photos, kalki kochlin wallpapers, bollywood actress koechlin

kalki koechlin in bikini.png

Posted: 01/16/2013 06:37 PM IST
Director wife kalki koechlin in bikini

kalki_koechlin_

బాలీవుడ్ లో తీసిన కొన్ని సినిమాలతోనైనా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఈయన గురించి టాలీవుడ్ సినిమా జనాలకు పెద్దగా తెలియక పోయినా, పిల్లలకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఇతను బుల్లితెర పై చిన్న పిల్లలు తినే చాక్లెట్ అయిన డైరీమిల్క్ యాడ్ లో ‘లడ్డూ కావాలా అంటూ ’ అంటూ ఆకట్టుకున్నాడు. ఈయన బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ డి మరియు గులాల్ చిత్రాలతో పేరుపొందారు. ఈయన ఫ్రెంచి భామ అయిన కల్కి కోచ్లిన్ తో ప్రేమాయణం నడిపి, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. కశ్యప్‌తో పెళ్లి తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు పెరిగాయి. ఆమధ్య ఆమె హృతిక్-కత్రినా కలిసి నటించిన ‘జిందగీ నమిలేగా దుబారా' చిత్రంలోనటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా. తాజాగా తన అందచందాలను కూడా బయట పెట్టడం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి ఇలా బికీనీలో ఫోటోకు ఫోజులు ఇచ్చి తనలో అందాలు కూడా ఘాటుగానే ఉన్నాయని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ బికినీ అందాలకు ఎవరైనా ఫిదా అయిపోతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Duniya vijay applies for divorce
Yami gautam prevents from wardrobe malfunction at zee cine awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more