Duniya vijay applies for divorce

uniya, Vijay, applies, divorce

Duniya Vijays life as the actor has applied for divorce. The news became official with Vijay appearing before the family court on Thursday

Duniya Vijay applies for divorce.png

Posted: 01/17/2013 05:36 PM IST
Duniya vijay applies for divorce

Vijay

సంసార జీవితంలో సముద్రపు అలల్లా ఆటు పోట్లు రావడం సహజం. వాటిని కొందరు సర్దుకుపోతూ... సంసార నౌకలో ముందుకు పోతుంటారు. ఇక సినిమా వాళ్ళ సంగతి అయితే వేరే చెప్పాల్సిన పని లేదు. వీరి సంసారాల్లో కాస్తంత ఎక్కువ ఆటుపోట్లు వస్తుంటాయి. కన్నడ నటుడు అయిన విజయ్ తన భార్యతో విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గు సంతానం కూడా ఉన్నారు. కన్నడ మీడియా వర్గాల సమాచారం ప్రకారం విజయ్ తన భార్యను టార్చర్ పెడుతుందని అందుకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడని తెలుస్తుంది. కానీ ఇతను ఓ ప్రముఖ కన్నడ నటితో ఎఫైర్ నడుతుపుతున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధ పడ్డాడని కన్నడ సినీ జనాల టాక్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana d cruz s new boyfriend
Director wife kalki koechlin in bikini  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more