Meher ramesh get success this time

Meher Ramesh get success this time, Gossips, telugu movie shadow, venkatesh, tollywood actor,meher ramesh, tollywood director meher ramesh, telugu movie kantri, telugu movie billa.

Meher Ramesh is one director who never fails to surprise movie enthusiasts, even after delivering big disasters , he is never with out of offers. He is now directing Victory Venkatesh in Shadow.

Meher Ramesh get success this time.png

Posted: 11/05/2012 12:33 PM IST
Meher ramesh get success this time

Mehar_Ramesh

ఏంటి టైటిల్ చూసి హీరో వెంకటేష్ కి ఇదే చివరి చిత్రం అని అనుకుంటున్నారా ? మీరు అలా పొరబడితే... పప్పులో కాలేసినట్లే.... ప్రస్తుతం వెంకటేష్ భారీ ప్లాపుల దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ దర్శకత్వంలో  ‘షాడో ’ సినిమా చేస్తున్నాడు.  ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అతని గురించే. దర్శకుడు మెహర్ రమేష్ గతంలో ఎన్టీఆర్ తో ‘శక్తి ’ సినిమా తీసి భారీగా నష్టపోయాడు. ఆ తరువాత నుండి ఏ హీరో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి వెంకటేష్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా హై బడ్జెట్ తో , వెంకటేష్ మార్కెట్ ని మించి ప్రొడ్యూసర్ తో ఖర్చు పెట్టిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం కనుక ప్లాపు అయితే మెహర్ రమేష్ ఇండస్ట్రీలో ఉండటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. పైగా, ‘షాడో’ చిత్రం ఓ రెండుమూడు హాలీవుడ్ చిత్రాల కలయిక అనే ప్రచారమూ జరుగుతోంది. వెంకటేష్ కి ఓ గెటప్ చూపించి ప్రాజెక్ట్ పట్టాలెక్కించేశారనీ సమాచారం. సినిమా హిట్ అయితే ఓ మైలురాయిగా,  కొంచెం అటూ ఇటూ అయితే.... ఇండస్ట్రీ నుండి తట్టా బుట్ట సర్దుకొని పోవాల్సిందే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu warning to puri jagannath
Kareena as call girl in talaash movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more