Mahesh babu warning to puri jagannath

mahesh babu,Puri jagannath new Movie with mashesh , puri jagannath script, Mahesh babu with puri ,Puri jagannath dailouges, CGR,Maheshbabu upcoming movies, Businessman movie.

Mahesh Babu and Puri Jagannath, who delivered blockbuster Pokiri, will join hands again.

Mahesh babu warning to Puri jagannath.png

Posted: 11/05/2012 06:15 PM IST
Mahesh babu warning to puri jagannath

Mashesh_Puri_jagannath

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తరువాత ఫాస్టెస్ట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకొని సంవత్సరానికి మినిమం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఏ హీరోతోనైనా సినిమా తీయాలనుకుంటే... పది, పదిహేను రోజుల్లో కథ రాసేసుకొని, అరవై, డెబ్భై రోజుల్లో సినిమా తీసేసి తీరిగ్గా కూర్చుంటున్న పూరీకి ఇక ముందు అలాంటి ఆటలు సాగేలా లేవు. హిట్లు, ఫ్లాపుతో సంబంధం లేకుండా, ఒకదాని తరువాత ఒకటి తీసుకుంటూ పోతున్న ఆయనకు ఈమధ్యన బాగానే పంచ్ లు పడ్డాయి. ఆ మధ్యన మహేష్ బాబుతో తీసిన బిజినెస్ మేన్ అతని ఇమేజ్ కి కమర్షియల్ గా హిట్ అయింది. రాణాతో తీసిన నేను నా రాక్షసి, రవితేజతో తీసిన దేవుడు చేసిన మనుషులు, పవన్ కళ్యాణ్ తో తీసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇతని పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇతనితో సినిమాలు చేయడానికి కూడా ఏ హీరో సాహసించడం లేదని అంటున్నారు.

ప్రస్తుతం బన్నీతో చేస్తున్న ఇద్దరు అమ్మాయిలతో తరువాత మళ్ళీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడట. ఇందులో భాగంగా తను తక్కువ టైంలో రాసుకున్న కథను మహేష్ బాబుకి వినిపిస్తే... ఏవో నాలుగు డైలాగులు రాసుకొని వస్తే సినిమా చేయడం అంటే కష్టం. మీరు టైం తీసుకొని స్ట్రాంగ్ గా కథ రాసుకొని వస్తేనే నేను చేస్తానని చెప్పాడట. ఒక మహేష్ బాబే కాకుండా మిగతా హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఇటీవల పవన్ సినిమా కూడా పూరీ అశ్రద్ధ వల్లే పోయిందనే వార్తలు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ముందు పూరీ ఇలాంటి సినిమాలే చేస్తే ఇండస్ట్రీని నుండి పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు సినీ జనాలు. మరి ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకొని స్టోరీలు రాసి సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlyn chopra in kamasutra 3d video
Meher ramesh get success this time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more