Ram charanupasana honeymoon in india

Ram Charan and Upasana Kamineni might have a short honeymoon which could just last for only 4 days. The couple, who is set to marry on June 14, is planning for a short honeymoon due to Charan's busy

Ram Charan and Upasana Kamineni might have a short honeymoon which could just last for only 4 days. The couple, who is set to marry on June 14, is planning for a short honeymoon due to Charan's busy

Ram Charan_Upasana honeymoon in India.gif

Posted: 06/15/2012 05:30 PM IST
Ram charanupasana honeymoon in india

Ramchran_Upasana

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసనల వివాహాం నిన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం కూడా రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. నేడు అభిమానుల విందుకు కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. మరి ఇక తదుపరి మిగిన కార్యక్రమం హనీమూన్. ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ హనీమూన్ ఎక్కడికి వెళతాడనే దానిపైనే అందరి దృష్టీ పడింది. రాయల్ వెడ్డింగ్ ని తలపించే విధంగా వివాహాం  చేసుకున్న వారు... ఇక హనీమూన్ ని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారోనని అందరు అనుకుంటున్నారు.
అయితే అందరు ఊహించినట్లుగా అంత భారీ ట్రిప్ ఏమీ వేయడం లేదని, కేవలం నాలుగు రోజలు మాత్రమే హనీమూన్ ట్రిప్ ఉండబోతుందని అదీ ఇండియాలోనే నని రామ్ చరణ్ పెళ్లికి ముందు తేల్చేశాడు.

ఈ విషయం పై రామ్ చరణ్ మాట్లాడుతూ..షాపింగ్ కి,ట్రాపిక్ కి దూరంగా ప్రాతంలో ట్రిప్ వేస్తాం. అదీ ఇండియాలోనే.. కేవలం నాలుగు రోజులు మాత్రమే అన్నారు. ఎందుకంటే ఆయన తిరిగివచ్చి ఎవడు షూటింగ్ లో పాల్గొనాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తర్వాత వివి వినాయిక్ దర్శకత్వంలో ఆయన బిజీ అవుతారు. అయితే సినీ జనాలు మాత్రం కామికేని కుటుంబానికి చెందిన దోమకొండ కోటలోనే వారి హనీమూన్ ట్రిప్ ఉంటుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja married upasana
No throat cancerthroat pain for karthik  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more