Sruthi hassan breaks iron leg name

Sruthi Hassan Breaks Tollywood Iron Leg Name. Gabbar Singh Audio, Gabbar Singh Songs, Gabbar Singh Audio Launch, Chiranjeevi, Meag Star Chiru, Pawan Kalyan, Telugu Actor, Tollywood Actor, Sruthi Hassan

Sruthi Hassan Breaks Tollywood Iron Leg Name. Gabbar Singh Audio, Gabbar Singh Songs, Gabbar Singh Audio Launch, Chiranjeevi, Meag Star Chiru, Pawan Kalyan, Telugu Actor, Tollywood Actor, Sruthi Hassan

Sruthi Hassan Breaks Iron Leg Name.gif

Posted: 05/15/2012 06:33 PM IST
Sruthi hassan breaks iron leg name

Srutihasan

‘గబ్బర్‌సింగ్’ ఘనవిజయం కమల్‌హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్ భవితనే మార్చేసింది. హిందీ చిత్రం ‘లక్’ ద్వారా సినీరంగంలో తెరంగేట్రం చేసిన ఈ సుందరికి ఆది నుంచి లక్ కలసిరావడం లేదు. చూడముచ్చటైన రూపంతో, చక్కటి అభినయకౌశలంతో అలరారే శృతిహాసన్‌కు ఇన్నాళ్లుగా కమర్షియల్ విజయం అందని ద్రాక్షపండే అయింది. నటించినవి పెద్ద చిత్రాలే అయినా బాక్సాఫీస్ దగ్గర సదరు చిత్రాలు పరాజయం పాలవడంతో ఈ ముద్దుగుమ్మ గతకొంత కాలంగా అసంతృప్తితో వుంది. ఈ భామ కథానాయికగా నటించిన ఆరు చిత్రాల్లో ఒక్కటి కూడా సరైన విజయానికి నోచుకోలేదు. దాంతో ఈ భామ పై ఐరెన్ లెగ్ అనే మరక (ముద్ర) పడింది. 

తాజాగా ‘గబ్బర్‌సింగ్’ విజయంతో ద్విగిణీకృత ఉత్సాహంతో వుంది శృతిహాసన్. ఈ చిత్ర హిందీ మాతృక ‘దబాంగ్’లో సోనాక్షి సిన్హా పోషించింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్‌లో ఆమెకు మంచి పాపులారిటీని సంపాదించిపెట్టింది. తాజాగా అదే పాత్రను తెలుగులో పోషించిన శృతిహాసన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా శృతిహాసన్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నాపై నమ్మకం పెట్టుకున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరింత కష్టపడేలా మీరు నాకు ఉత్సాహాన్నందించారు. ఇక నుంచి విభిన్న కథాంశాల్ని ఎంచుకుంటూ నటిగా మీరందరూ గర్వించేలా సినిమాలు చేస్తాను’ అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది శృతిహాసన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu rejects sunny leone
Anjana sukhani upset with ram gopal varma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more