సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు తెలిసిందే వేదం.. అని వాధించే వ్యక్తి. అతనికి ఏది నచ్చితే అదే చేస్తాడు. డిపార్ట్ మెంట్ సినిమా తీస్తున్న అన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వర్మ ఆ చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసిన నథాలియా కౌర్ ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు. ఇందులో వేరే హీరోయిన్లు ఉన్నా కానీ నథాలియా కౌర్ మీద వర్మ బాగా ఫోకస్ మొత్తం పెట్టాడు. ఈ విషయం పై పెద్దగా ఎవరూ స్పందించక పోయినా, ఆ చిత్ర హీరోయిన్ అయిన అంజనా సుఖాని మాత్రం తన నిరసనని బహిరంగాంగానే తెలియజేసింది. ఒక ఐటెం గర్ల్స్ వర్మ అంత ప్రాధాన్యం ఇస్తున్నాడని, హీరోయిన్లను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోయింది.
ఈ విషయం పై వర్మ అంజనాని కన్విన్స్ చేయడానికి ప్రయత్రాలు మొదలు పెట్టాడట. ఆమె మాత్రం ఏమాత్రం తగ్గడం లేదట. ఒక డైరెక్టర్ అయిన వర్మ హీరోయిన్ల పై ఇలా పక్షపాతం చూపిస్తే ఏం లాభం ? అతనితో సినిమా చేసిన అంత సుఖంగా, చేసిన ఫీలింగే రాదని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతుందట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more