Sunny leone on fhm cover page may 2012

Sunny Leone on FHM Cover May 2012 Labels: Bollywood Celebrities, Hot Models, Magazine Photoshoot, Sunny Leone

Sunny Leone on FHM Cover May 2012 Labels: Bollywood Celebrities, Hot Models, Magazine Photoshoot, Sunny Leone

Sunny Leone on FHM Cover page May 2012.GIF

Posted: 05/10/2012 02:41 PM IST
Sunny leone on fhm cover page may 2012

sunney

ఇండో కెనడియన్ శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన నగ్న చేష్టలతో ఇక్కడి కుర్రకారును కిర్రెక్కిస్తోంది. తాజాగా సన్నీలియోన్ ఎఫ్‌హెచ్ఎం మేగజైన్ సారీతో దర్శనం ఇచ్చింది. సాదా సీదాగా చీర కడితే ఏం మజా ఉంటుంది? అందుకే జాకెట్ వేసుకోకుండా ఉల్లిపొర లాంటి చీరకొంగు చాటు నుంచి ఎదఅందాలు చూపించీ చూపించనట్లు మత్తెక్కిస్తోంది.

ఇండియా మేగజైన్లపై సన్నీలియోన్ దర్శనం ఇవ్వడంతో ఇదే తొలి సారి. సినిమా తారలను నగ్నం, అర్థనగ్నం కవర్ పేజీపై చూపిస్తూ.....ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎఫ్‌హెచ్‌ఎం తాజాగా నసన్నీలియోన్‌ను హాట్ హాట్‌గా ప్రజెంట్ చేసింది. మే, 2012 ఎడిషన్‌పై తాజాగా ఈ హాట్ ఫోటో దర్శనం ఇచ్చింది.

ఛీరోక్కటే చాలు ఇంకా మిగతావి ఎందుకు అన్నట్లు ఫోజులిచ్చి మరోసారి తన నగ్న అందాలను చూపించి చూపించనట్లుగా మత్తెక్కిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shreya saran in life is beautiful movie
Sneha ullal signs a women oriented film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more